MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhas12a809a3-dbb4-4597-a914-4df5b2c2ed9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-prabhas12a809a3-dbb4-4597-a914-4df5b2c2ed9f-415x250-IndiaHerald.jpg అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మరీ మరీ ఆలోచిస్తూ ఉంటారు . అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు మన డార్లింగ్ హీరో ప్రభాస్ . పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ రీసెంట్గా తన 45వ పుట్టినరోజును చాలా చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకున్న విషయం అందరికీ తెలుసు కదా . Prabhas{#}Darling;Traffic police;sandeep;maruti;Prabhas;India;Reddy;Posters;Director;Cinemaపాన్ ఇండియా హీరో ప్రభాస్ కాదు.. స్టార్ డైరెక్టర్ ఇంత ట్విస్ట్ ఇచ్చాడు ఏంట్రోయ్..!పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాదు.. స్టార్ డైరెక్టర్ ఇంత ట్విస్ట్ ఇచ్చాడు ఏంట్రోయ్..!Prabhas{#}Darling;Traffic police;sandeep;maruti;Prabhas;India;Reddy;Posters;Director;CinemaWed, 30 Oct 2024 16:21:51 GMTకొన్ని కొన్ని క్యారెక్టర్స్ మన బాడీకి సూట్ అవుతాయా..? అవ్వవా..? అంటూ ఎవరికైనా భయం ఉంటుంది.  అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మరీ మరీ ఆలోచిస్తూ ఉంటారు . అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు మన డార్లింగ్ హీరో ప్రభాస్ . పాన్ ఇండియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ రీసెంట్గా తన 45వ పుట్టినరోజును చాలా చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకున్న  విషయం అందరికీ తెలుసు కదా .


ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ వర్క్ చేసే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేశారు . మారుతి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం ముసలివాడి గెటప్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారట . అయితే ఆ తర్వాత "స్పిరిట్" సినిమాకి సంబంధించి కూడా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఫస్ట్ టైం తన కెరియర్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతూ ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు.



కాగా రీసెంట్గా సందీప్ రెడ్డి వంగా ఈ మూవీ కి సంబంధించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అది కూడా ప్రభాస్ ఫాన్స్ ఊగిపోయా రేంజ్ లో ఉండడం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ పోలీస్ కాప్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్ స్పిరిట్ మూవీలో అంటూ క్రేజీ మ్యాటర్ లీక్ చేశాడు. దీనితో ప్రభాస్ "స్పిరిట్" సినిమాపై ఊహలు పెంచేసుకున్నారు . అంతేకాదు ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్ అని పిలిచామని ..ఇక పై పాన్ ఇండియా స్టార్ పోలీస్ కాప్ అని పిలవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ప్రభాస్ స్పిరిట్ హ్యాష్ ట్యాగ్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు .



అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ చాలా చాలా డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట . ఇప్పటివరకు ఆయన కెరియర్లో ఏ సినిమాలో కూడా ఇటువంటి విధమైన సీన్స్ ఇటువంటి విధమైన లుక్స్ లో కనిపించలేదట . ఫస్ట్ టైం  సందీప్ రెడ్డివంగానే ఆ క్రెడిట్ అందుకోబోతున్నాడు . ప్రభాస్ ని పోలీసుగా చూపిస్తున్నాడు అని అనుకున్నామే కానీ ఆ పోలీస్  పాత్ర వెనకాల ఇంత ట్విస్టులు ఉన్నాయా ..? సందీప్ రెడ్డి వంగా మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తండ్రి కంటే ముందే గ్లోబల్ స్థాయి గుర్తింపు.. అల్లు అర్హ చేసిన పనికి అందరు ఫిదా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>