Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa04915964-8837-407b-8cad-8168bd45c4cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa04915964-8837-407b-8cad-8168bd45c4cf-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు దాటిందంటేనే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ వుందో.. పుష్ప మొదటి పార్ట్ ఊహించని స్థాయిలో విజయం కావడంతో పుష్ప 2 కి ఈ రేంజ్ క్రేజ్ లభిpushpa{#}anasuya bharadwaj;devi sri prasad;Mythri Movie Makers;Crush;Anasuya;Darsakudu;Director;Blockbuster hit;Heroine;Allu Arjun;India;Cinemaపుష్ప 2 : కధలో ఊహించని ట్విస్టులు..ప్రేక్షకుడు పక్కా షాక్ అవ్వాల్సిందే..?పుష్ప 2 : కధలో ఊహించని ట్విస్టులు..ప్రేక్షకుడు పక్కా షాక్ అవ్వాల్సిందే..?pushpa{#}anasuya bharadwaj;devi sri prasad;Mythri Movie Makers;Crush;Anasuya;Darsakudu;Director;Blockbuster hit;Heroine;Allu Arjun;India;CinemaWed, 30 Oct 2024 15:28:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప మూవీకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు దాటిందంటేనే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ వుందో.. పుష్ప మొదటి పార్ట్ ఊహించని స్థాయిలో విజయం కావడంతో పుష్ప 2 కి ఈ రేంజ్ క్రేజ్ లభించింది.. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం కానుంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మరోసారి బ్లాక్ బస్టర్ ట్యూన్స్ అందించారు.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. 

దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 2 ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు మేకర్స్ చెబుతున్నారు.. ఈ సినిమాలో సీన్ సీన్ కి ఊహించని ట్విస్టులు ఉంటాయని ప్రేక్షకుడు అస్సలు సీట్ కూర్చోలేడు అని మేకర్స్ చెబుతున్నారు.. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని మేకర్స్ తెలిపారు.. అలాగే పుష్ప 3 కూడా ఉంటుందని క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ పార్ట్ 3 కి లీడ్ ఇస్తుందని మేకర్స్ తెలిపారు.. తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం పుష్ప 2 లో అస్సలు విలన్ ఎవరంటే ద్రాక్షయనిగా నటించే అనసూయ అని ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి వుంది..అంతేకాదు సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు కనిపించనున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ముగ్గురు హీరోయిన్లతో కథ రాస్తే ఆ కారణంతో ఓ హీరోయిన్నే తీసేసిన రాజమౌళి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>