MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-sithra-love-marrige-singel07f2fe0d-773a-4927-9728-a83f9683c116-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-sithra-love-marrige-singel07f2fe0d-773a-4927-9728-a83f9683c116-415x250-IndiaHerald.jpgఅలనాటి హీరోయిన్లలో సితార గురించి చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. ఆ తర్వాత నెమ్మదిగా తల్లి ,అక్క పాత్రలలో నటించింది సితార. అయితే సీరియల్స్ లో కూడా నటించింది. 51 ఏళ్లు అయినప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోకుండా ఉన్నది. సితార బృందావనం, భరత్ అనే నేను, లెజెండ్ ,తదితర చిత్రాలలో కూడా నటించింది. ఈమె నటించిన పాత్రలన్నిటికీ కూడా మంచి పేరు తెచ్చుకునేలా నటించిన సీతారా. అయితే సితార ఇన్నేళ్లు అయిన వివాహం చేసుకోక పోవడాHEROIN SITHRA;LOVE;MARRIGE;SINGEL{#}bharath;Sri Bharath;Legend;murali;Father;Comedy;sithara;marriage;Telugu;Heroప్రేమ పిచ్చితో.. ఒంటరిపోయిన స్టార్ హీరోయిన్..!ప్రేమ పిచ్చితో.. ఒంటరిపోయిన స్టార్ హీరోయిన్..!HEROIN SITHRA;LOVE;MARRIGE;SINGEL{#}bharath;Sri Bharath;Legend;murali;Father;Comedy;sithara;marriage;Telugu;HeroWed, 30 Oct 2024 16:38:00 GMTఅలనాటి హీరోయిన్లలో సితార గురించి చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. ఆ తర్వాత నెమ్మదిగా తల్లి ,అక్క పాత్రలలో నటించింది సితార. అయితే సీరియల్స్ లో కూడా నటించింది. 51 ఏళ్లు అయినప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోకుండా ఉన్నది. సితార బృందావనం, భరత్ అనే నేను, లెజెండ్ ,తదితర చిత్రాలలో కూడా నటించింది. ఈమె నటించిన పాత్రలన్నిటికీ కూడా మంచి పేరు తెచ్చుకునేలా నటించిన సీతారా.


అయితే సితార ఇన్నేళ్లు అయిన వివాహం చేసుకోక పోవడానికి కారణం ఏంటి అనే విషయం మాత్రం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. తమిళంలో నటుడుగా పేరు పొందిన మురళితో సితార చాలా చనువుగా ఉండేదట. ఈ చనువును చూసి చాలామంది వీరు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని వైరల్ గా చేశారట.అయితే ఆయన 40 ఏళ్ల వయసులోనే మరణించడంతో ఈమె ఒక్కసారిగా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిందట. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారట. కానీ ఆ హీరో మరణించడంతో ఆ బాధలో నుంచి ఈమె బయటికి రాలేకపోయిందని సమాచారం.


అలా మురళి మరణ వార్తతో సితార ఒంటరిగానే మిగిలిపోయిందని.. వీటికి తోడు ఈమె తండ్రి మరణించినా కూడా ఈమె వివాహం గురించి పట్టించుకునే వారేలేరట. ఆ తర్వాత తాను కూడా అలాంటి విషయానికి దూరంగానే ఉండిపోయిందని సమాచారం. తన జీవితంలో పెళ్లి వైపు అడుగులు వేసే ఆలోచన లేదనే విషయాన్ని కూడా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలు సితార తెలియజేసింది. తన జీవితంలో తానే తోడుగా ఉంటానని కూడా తెలియజేసింది సీతార. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న సితార ఎన్నో కామెడీ చిత్రాలలో కూడా నటించింది. అప్పట్లోనే తన అందంతో కుర్రాలను మంత్రముగ్ధుల్ని చేసిన సితార ఇప్పటికీ కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జాన్వి కపూర్ కి తెలుగు జనాలలో నచ్చనిది అదేనా..? ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>