MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chaithue1d3a197-f1f5-4494-a524-f4027850d865-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chaithue1d3a197-f1f5-4494-a524-f4027850d865-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తాండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈ సినిమాను డిసెంబChaithu{#}chandu;Bunny Vas;GEUM;Sai Pallavi;Venkatesh;December;Allu Aravind;Makar Sakranti;Naga Chaitanya;News;Cinemaనాగచైతన్య కష్టాలు ఆ హీరోకు కలిసి రానున్నాయా..?నాగచైతన్య కష్టాలు ఆ హీరోకు కలిసి రానున్నాయా..?Chaithu{#}chandu;Bunny Vas;GEUM;Sai Pallavi;Venkatesh;December;Allu Aravind;Makar Sakranti;Naga Chaitanya;News;CinemaWed, 30 Oct 2024 19:25:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య , చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తాండేల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ కాగా ... ఆ తర్వాత ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు అని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. నిన్న ఈ మూవీ దర్శకుడు అయినటువంటి చందు మండేటి మాట్లాడుతూ ... మా సినిమా షూటింగ్ మరో పది రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సంక్రాంతి వరకు మా సినిమా పనులు మొత్తం పూర్తి అవుతాయి.

సంక్రాంతికి విడుదల చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కానీ చరణ్ హీరోగా రూపొందిన గేమ్  చేంజర్ విడుదల అవుతుంది అని అరవింద్ గారు అనుకున్న , వెంకటేష్ గారి సినిమా విడుదల అవుతుంది అని నాగ చైతన్య గారు అనుకున్నా మా సినిమా సంక్రాంతికి విడుదల కాదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ మూవీ ఆల్మోస్ట్ డిసెంబర్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అదే కానీ జరిగితే నితిన్ కి మంచి జరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ మూవీ ని డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. తండెల్ మూవీ డిసెంబర్ నుండి తప్పుకుంటే నితిన్ "రాబిన్ హుడ్" మూవీ కి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లక్కీ భాస్కర్ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే.. పెద్ద టార్గెట్ పాజిటివ్ టాక్ రాకుంటే అంతే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>