MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthaf782163d-6818-4899-90e7-c9066d1c9f2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthaf782163d-6818-4899-90e7-c9066d1c9f2a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సమంత ఒకరు. ఈమె ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. అయిన కూడా అద్భుతమైన స్థాయిలో ఇప్పటికి కూడా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే సమంత తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదులుకుంది. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నవి కూడా ఉన్నాయి. అలా సమంత వదిలేసిన కొన్ని అద్భుతమైన విజయవంతమైన సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామSamantha{#}Shruti Haasan;siva nirvana;Nivetha Thomas;Ninnu Kori;Student of the Year;Nani;kajal aggarwal;vamsi paidipally;Box office;Ram Charan Teja;Pawan Kalyan;Allu Arjun;Hindi;Samantha;BEAUTY;Telugu;Cinema;Heroineసమంత ఏకంగా అన్ని బ్లాక్ బస్టర్లను మిస్ చేసుకుందా.. చేసుంటే బాలీవుడ్ను కూడా ఏలేది..?సమంత ఏకంగా అన్ని బ్లాక్ బస్టర్లను మిస్ చేసుకుందా.. చేసుంటే బాలీవుడ్ను కూడా ఏలేది..?Samantha{#}Shruti Haasan;siva nirvana;Nivetha Thomas;Ninnu Kori;Student of the Year;Nani;kajal aggarwal;vamsi paidipally;Box office;Ram Charan Teja;Pawan Kalyan;Allu Arjun;Hindi;Samantha;BEAUTY;Telugu;Cinema;HeroineTue, 29 Oct 2024 19:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ లో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సమంత ఒకరు. ఈమె ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. అయిన కూడా అద్భుతమైన స్థాయిలో ఇప్పటికి కూడా ఈ బ్యూటీ ఇండస్ట్రీలో కెరియర్ను కొనసాగిస్తుంది. ఇకపోతే సమంత తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదులుకుంది. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నవి కూడా ఉన్నాయి. అలా సమంత వదిలేసిన కొన్ని అద్భుతమైన విజయవంతమైన సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొంత కాలం క్రితం ఎవడు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్ కీలక అత్రాలలో నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన శృతి హాసన్ పాత్రకి మొదటగా సమంత ను హీరోయిన్గా అనుకున్నారట. అందులో భాగంగా ఈ బ్యూటీని సంప్రదించగా ఈమె మాత్రం పలు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేదట. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ద్వారా శృతి హాసన్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన నిన్ను కోరి సినిమాలో నివేదా థామస్ హీరోయిన్గా నటించింది. 

ఈ సినిమాలో నివేదా థామస్ పాత్ర కోసం సమంత ను సంప్రదించగా ఈమె మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే హిందీ సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ అవకాశం వచ్చినట్లు , ఈమె కాని కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కనుక చేసి ఉంటే హిందీ సినీ పరిశ్రమలో ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగేది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సమంత ఏకంగా అన్ని బ్లాక్ బస్టర్లను మిస్ చేసుకుందా.. చేసుంటే బాలీవుడ్ను కూడా ఏలేది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>