MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak5f395461-696a-4393-b9c4-2ed1b130c597-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tarak5f395461-696a-4393-b9c4-2ed1b130c597-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా లెవెల్లో సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ ను డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో పెంచేసుకుంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు బాలీవుడ్ సినిమాలో కూదా నటిస్తున్నాడు . టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో అందరూ ముద్దుగా గ్రీకువీరుడు అని పిలుచుకునే హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.Tarak{#}Hrithik Roshan;war;Manam;Jr NTR;RRR Movie;BEAUTY;Hindi;Mass;Telugu;bollywood;NTR;India;Tollywood;Hero;Cinema"ఆ హాట్ ఐటెం భామతో తారక్ చిందులు..లుంగీ పైకి కట్టి"..ఊర నాటు మాస్ స్టెప్స్..!"ఆ హాట్ ఐటెం భామతో తారక్ చిందులు..లుంగీ పైకి కట్టి"..ఊర నాటు మాస్ స్టెప్స్..!Tarak{#}Hrithik Roshan;war;Manam;Jr NTR;RRR Movie;BEAUTY;Hindi;Mass;Telugu;bollywood;NTR;India;Tollywood;Hero;CinemaTue, 29 Oct 2024 15:18:48 GMTమనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ ..పాన్  ఇండియా లెవెల్లో సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్ ను డబల్ కాదు ట్రిపుల్ స్థాయిలో పెంచేసుకుంటున్నారు.  ఆర్.ఆర్.ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో  ఇప్పుడు బాలీవుడ్ సినిమాలో కూదా నటిస్తున్నాడు . టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో అందరూ ముద్దుగా గ్రీకువీరుడు అని పిలుచుకునే  హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.


ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం చాలా మంది స్టార్స్ వర్క్ చేస్తున్నారు. మోస్ట్ మోస్ట్ మచ్ అవైటెడ్ మూవీ అనే చెప్పాలి . కేవలం తెలుగు జనాలు అదేవిధంగా హిందీ జనాలు మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు , చిత్ర బృందం కూడా సరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంటుంది. తాజా షెడ్యూల్లో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ల మధ్య భారీ భారీ ఫైట్ సీన్స్ షూట్ చేశారట .



అంతేకాదు ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారట . తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక సెన్సేషనల్ న్యూస్ లీకై వైరల్ గా మారింది . ఈ సినిమాలో ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ఒక్క స్పెషల్ సాంగ్ లో చిందులు వేయబోతున్నారట. అదే విధంగా బాలీవుడ్ హాట్ ఐటెం పాప కూడా ఈ సాంగ్ లో చిందులు వేయబోతున్నారట.  ఈ సినిమాలో హాట్ బ్యూటీ నూర ఫతేహి తో హృతిక్ రోషన్ అదే విధంగా తారక్ బాగా చిందులు వేయబోతున్నారట.



అయితే ఈ సాంగ్ చాలా మాస్ గా ఉండబోతుందట. అంతేకాదు చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ఈ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ని  మరో ఢిఫరేంట్ స్టైల్ లోచూడబోతున్నాం అంటూ కూడా న్యూస్ ట్రెండ్ అవుతుంది.  చాలా నాటు నాటు ఊర మాస్ స్టెప్స్ తో అద్దిరిపోయే రేంజ్ లో ఈ పాట ఉండబోతుందట . ఈ సాంగ్ కోసం బాలీవుడ్ జనాలే కాదు నందమూరి ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సమంత ఏకంగా అన్ని బ్లాక్ బస్టర్లను మిస్ చేసుకుందా.. చేసుంటే బాలీవుడ్ను కూడా ఏలేది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>