MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd8bb6eb5-eadc-4f8d-bc99-6c4ce097443b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd8bb6eb5-eadc-4f8d-bc99-6c4ce097443b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా పై అంచనాలు అంచనాలకు మించి పెంచుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై కీలక సన్నివేశాలు తీసుకుంటున్నారు. ఇకపోతే వచ్చేవారం నుండి ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేస్తారట అందుకోసం భారీగానే సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ జోడి ఒక భారీ మాస్ సాంగ్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకు హైలైట్‌గాtollywood{#}Ayan Mukerji;Kiara Advani;Aditya Chopra;Hrithik Roshan;Mass;NTR;India;John Abraham;war;Box office;Wanted;Telugu;Indian;News;Cinemaవార్ 2 స్పెషల్ సాంగ్: అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి!వార్ 2 స్పెషల్ సాంగ్: అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి!tollywood{#}Ayan Mukerji;Kiara Advani;Aditya Chopra;Hrithik Roshan;Mass;NTR;India;John Abraham;war;Box office;Wanted;Telugu;Indian;News;CinemaTue, 29 Oct 2024 16:10:44 GMTటాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా పై అంచనాలు అంచనాలకు మించి పెంచుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై కీలక సన్నివేశాలు తీసుకుంటున్నారు. ఇకపోతే వచ్చేవారం నుండి ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేస్తారట అందుకోసం భారీగానే సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ జోడి ఒక భారీ మాస్ సాంగ్ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ కూడా అద్భుతమైన డ్యాన్సర్లు. వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ సాంగ్ ఖచ్చితంగా థియేటర్లను దద్దరిల్లేలా చేస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 2019లో విడుదలైన ‘వార్’ సినిమాకు సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో రెండు స్టార్ హీరోలు కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ జోడి కలిసి తెరపై కనిపించనున్నారనే ఆలోచనే ప్రేక్షకులను ఉత్సాహంగా ఉంచుతోంది. వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తోంది.

కియారా అద్వాణి, జాన్ అబ్రహం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. మోస్ట్ వాంటెడ్ ఫ్యాన్ ఇండియా మల్టీ స్టార్స్ లలో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల కలయికి మరింత అంచనాలుగు పెరిగిపోయాయి. ఇక వార్ 2 కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు దీటు గా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందని పైగా యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఇది కాసేపు పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడు. ఆయన నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సమంత ఏకంగా అన్ని బ్లాక్ బస్టర్లను మిస్ చేసుకుందా.. చేసుంటే బాలీవుడ్ను కూడా ఏలేది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>