MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pawan60758930-7224-4150-be3d-acfb50ebc628-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pawan60758930-7224-4150-be3d-acfb50ebc628-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ వల్ల మహేష్ బాబుకు ఒక ఇండస్ట్రీ హిట్ దక్కింది. అది ఎలా అనుకుంటున్నారా ..? అదేమీ లేదు ... పవన్ కళ్యాణ్ రిజల్ట్ చేసిన ఓ మూవీ లో మహేష్ బాబు హీరోగా నటించగా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ సినిమా ఏది ..? ఎందుకు దానిని పవన్ రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి అనే మూవీ రూపొందిన విషPawan{#}mahesh babu;puri jagannadh;Ileana D'Cruz;Pokiri;kalyan;Industry;Tollywood;Cinemaపవన్ వల్ల మహేష్ కి ఇండస్ట్రీ హాట్.. ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే..?పవన్ వల్ల మహేష్ కి ఇండస్ట్రీ హాట్.. ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే..?Pawan{#}mahesh babu;puri jagannadh;Ileana D'Cruz;Pokiri;kalyan;Industry;Tollywood;CinemaMon, 28 Oct 2024 21:58:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు కూడా ఉంటారు. పవన్ కళ్యాణ్ వల్ల మహేష్ బాబుకు ఒక ఇండస్ట్రీ హిట్ దక్కింది. అది ఎలా అనుకుంటున్నారా ..? అదేమీ లేదు ... పవన్ కళ్యాణ్ రిజల్ట్ చేసిన ఓ మూవీ లో మహేష్ బాబు హీరోగా నటించగా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ సినిమా ఏది ..? ఎందుకు దానిని పవన్ రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

భారీ అంచనాల నిర్మా విడుదల అయిన ఈ సినిమాలో అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ద్వారా మహేష్ క్రేజ్ మరింతగా పెరగగా ... ఇలియానా కు అద్భుతమైన గుర్తింపు ఈ మూవీ ద్వారా లభించింది. అలాగే పూరి జగన్నాథ్ క్రేజ్ కూడా ఈ సినిమా ద్వారా అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే మొదట పూరి జగన్నాథ్ ఈ మూవీ కథను మహేష్ బాబు తో కాకుండా పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక రోజు కలిసి పోకిరి మూవీ కథ మొత్తాన్ని వినిపించాడట. కథ మొత్తం విన్న పవన్ కళ్యాణ్ సినిమా కథ బాగుంది ... చేద్దాం అన్నట్లు స్పందించాడట.

కానీ ఆ తర్వాత మాత్రం ఆయన దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదట. దానితో పూరి జగన్నాథ్ , మహేష్ బాబు కు ఈ కథను వినిపించాడట. ఇక ఈ కథ ఆయనకు నచ్చడంతో సినిమా చేస్తాను అని చెప్పాడట. ఇక పోకిరి అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ఆల్ టైం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన మూవీ కథతో మహేష్ బాబు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు అని తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 లో ప్రతి 10 నిమిషాలకు అదే పని.. అనసూయ హాట్ కామెంట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>