MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli9d3d6b2d-f5b4-4982-95d7-8e50ed986b27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli9d3d6b2d-f5b4-4982-95d7-8e50ed986b27-415x250-IndiaHerald.jpgఆయన కెరియర్ మొదట్లో ఆది , సింహాద్రి లాంటి భారీ మాస్ సినిమాలతో 20 సంవత్సరాలకే ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగిన ఆ తర్వాత ఆయన వరురస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాడు .. నిజానికి ఆయన చాలా మంది టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేశాడు. ఇప్ప‌టికి కూడా ఆయనకు ఎవరు సరైన ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేకపోయారు. రాజమౌళి , వివి వినాయక్ , పూరి జగన్నాథ్ , శ్రీను వైట్ల , త్రివిక్రమ్ , సుకుమార్ , కొరటాల శివ , బోయపాటి శ్రీను , సురేందర్ రెడ్డి , హరి శంకర్ ఇలా చాలా మంది స్టార్‌ డైరెక్టర్స్‌ తో ఆయన సినిమాలు చేశాడు. Rajamouli{#}hari music;prasanth;surender reddy;v v vinayak;Prashant Kishor;Simhadri;AdiNarayanaReddy;prashanth neel;Prasanth Neel;srinu vytla;boyapati srinu;hari;Mass;koratala siva;trivikram srinivas;Hrithik Roshan;Shiva;lord siva;Rajamouli;war;Industry;Tollywood;bollywood;puri jagannadh;Yevaru;NTR;sukumar;Success;Cinema;Heroరాజమౌళి సహా ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వలేకపోయినా స్టార్ డైరెక్టర్లు వీరే..!రాజమౌళి సహా ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వలేకపోయినా స్టార్ డైరెక్టర్లు వీరే..!Rajamouli{#}hari music;prasanth;surender reddy;v v vinayak;Prashant Kishor;Simhadri;AdiNarayanaReddy;prashanth neel;Prasanth Neel;srinu vytla;boyapati srinu;hari;Mass;koratala siva;trivikram srinivas;Hrithik Roshan;Shiva;lord siva;Rajamouli;war;Industry;Tollywood;bollywood;puri jagannadh;Yevaru;NTR;sukumar;Success;Cinema;HeroMon, 28 Oct 2024 11:56:23 GMTనందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన రీతులో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకోబోతున్నాడు.. ఆయన కెరియర్ మొదట్లో ఆది , సింహాద్రి లాంటి భారీ మాస్ సినిమాలతో 20 సంవత్సరాలకే ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగిన ఆ తర్వాత ఆయన వరురస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాడు .. నిజానికి ఆయన చాలా మంది టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేశాడు. ఇప్ప‌టికి  కూడా ఆయనకు ఎవరు సరైన ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేకపోయారు. రాజమౌళి , వివి వినాయక్ , పూరి జగన్నాథ్ , శ్రీను వైట్ల , త్రివిక్రమ్ , సుకుమార్ , కొరటాల శివ , బోయపాటి శ్రీను , సురేందర్ రెడ్డి , హరి శంకర్ ఇలా చాలా మంది స్టార్‌ డైరెక్టర్స్‌ తో ఆయన సినిమాలు చేశాడు.


వీరందరూ  ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీట్ హిట్‌ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. టాలీవుడ్ లోనే ఎన్టీఆర్ లా డాన్సులు చేసే హీరో మరెవరు లేరు. అలాగే ఆయన  సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పగలడు. ఎలాంటి సన్నివేశాన్ని అయినా తన హవ భావాలతో రత్తికట్టించగలడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎందుకు సరైన ఇండస్ట్రీ హిట్‌ కొట్టలేకపోయారని విషయం మీద చాలా రకాల కామెంట్లు వస్తున్నాయి. ఇక రీసెంట్ గా కొర‌టాల‌ శివ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన దేవర సినిమా కూడా ఆశించింన‌ మేరకు విజయం సాధించలేదు . దేవర సినిమాకు పాజిటివ్ టెక్ తెచ్చుకున్నప్పటికీ ఎన్టీఆర్ రేంజ్ సక్సెస్ అయితే తెచ్చుకోలేదు . అయితే ఇప్పుడు ఎన్టీఆర్ త్వరలోనే వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలా అయినా భరి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నిల్ తో కూడా మరో సినిమా చేయబోతున్నాడు దాన్ని కూడా భారీ హిట్‌ కొట్టాలని ప్రణాళికలు వేస్తున్నాడు. మొత్తానికి ఇండస్ట్రియట్ కొట్టలేకపోయిన కూడా ఎప్పటికైనా సరైన ఇండస్ట్రియట్ కొట్టే సినిమా చేస్తానని ముందుకు వెళ్తున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా తోనే భారీ రికార్డులను క్రియేట్ చేయాలని ఎన్టీఆర్ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఎన్టీయార్ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ రికార్డుని క్రియేట్ చేయగలిగితే మాత్రం ఆయన ఇండియాలో టాప్ హీరోగా ఎదుగుతాడని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య నక్క తోక తొక్కాడుగా.. మరో నాలుగేళ్ల వరకు ఆయనకు తిరుగులేనట్టే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>