MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya219ef57c-22be-4e03-8228-d7e2c95f704b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya219ef57c-22be-4e03-8228-d7e2c95f704b-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరోగా నటించాడు. మరి ఈయన నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఏవో తెలుసుకుందాం. బాలకృష్ణ మొదటగా మంగమ్మ గారి మనవడు అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాలుగు కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసి ఇంట్రెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంది. బాలకృష్ణ 1984 వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ 4.50 కోట్ల కలెక్షన్లనుBalayya{#}Narasimha Naidu;lion;kodi ramakrishna;Makar Sakranti;history;b gopal;Industry;Balakrishna;NTR;Cinema;Tollywood;Reddyబాల‌య్య కెరీర్‌లో అన్నీ ఇండ‌స్ట్రీ హిట్లా... లాస్ట్ మూవీ అదే..!బాల‌య్య కెరీర్‌లో అన్నీ ఇండ‌స్ట్రీ హిట్లా... లాస్ట్ మూవీ అదే..!Balayya{#}Narasimha Naidu;lion;kodi ramakrishna;Makar Sakranti;history;b gopal;Industry;Balakrishna;NTR;Cinema;Tollywood;ReddyMon, 28 Oct 2024 14:06:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీ లలో హీరోగా నటించాడు. మరి ఈయన నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

బాలకృష్ణ మొదటగా మంగమ్మ గారి మనవడు అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాలుగు కోట్ల వరకు కలెక్షన్లు వసూలు చేసి ఇంట్రెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంది.

బాలకృష్ణ 1984 వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ 4.50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.

బాలకృష్ణ 1989 వ సంవత్సరం కోడి రామకృష్ణ దర్శకత్వంలో ముద్దుల మామయ్య అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆ సమయంలో 5.5 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఇంట్రెస్ట్ హిట్ గా నిలిచింది.

సమరసింహా రెడ్డి : 1999 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో 17 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించాడు.

బాలకృష్ణ 2001 వ సంవత్సరం నరసింహ నాయుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 21.75 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రి హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ నటించిన ఏ సినిమా కూడా ఇంట్రెస్ట్ హిట్ కాలేదు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య నక్క తోక తొక్కాడుగా.. మరో నాలుగేళ్ల వరకు ఆయనకు తిరుగులేనట్టే!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>