MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood312d0d40-f47b-4ed9-ba50-e42a85689f05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood312d0d40-f47b-4ed9-ba50-e42a85689f05-415x250-IndiaHerald.jpgతమన్నా భాటియా తెలుగు చిత్రసీమలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల తార. చిన్న వయసులోనే తన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకున్న తమన్నా తక్కువ కాలంలోనే తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో తాను నటించిన మొట్టమొదటి సినిమా విఫలమైనప్పటికీ తాను తెలుగులో నటించిన హ్యాపీ డేస్ సినిమా తనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన tollywood{#}Vijay Varma;Happy days;tamannaah bhatia;Event;Pink;Ishtam;Hindi;Joseph Vijay;Diwali;producer;Producer;marriage;Nijam;bollywood;Telugu;Cinemaదివాలి ఈవెంట్ లో ప్రియుడితో మిల్కీ బ్యూటీ..?దివాలి ఈవెంట్ లో ప్రియుడితో మిల్కీ బ్యూటీ..?tollywood{#}Vijay Varma;Happy days;tamannaah bhatia;Event;Pink;Ishtam;Hindi;Joseph Vijay;Diwali;producer;Producer;marriage;Nijam;bollywood;Telugu;CinemaMon, 28 Oct 2024 16:12:45 GMTతమన్నా భాటియా తెలుగు చిత్రసీమలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల తార. చిన్న వయసులోనే తన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకున్న తమన్నా  తక్కువ కాలంలోనే తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో తాను నటించిన మొట్టమొదటి సినిమా విఫలమైనప్పటికీ తాను తెలుగులో నటించిన హ్యాపీ డేస్ సినిమా తనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, కెమెరామెన్ గంగతో రాంబాబు, తడాఖా వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తును సంపాదించుకుంది తమన్నా.

అలా వరుస సినిమాలు చేస్తూ హిమ్మత్ వాలా సినిమాతో తిరిగి హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా విఫలమైనప్పటికీ కూడా తమన్నాకి హిందీలో వరుస సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఇది కాసేపు పక్కన పెడితే తమన్నా ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ వర్మ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ జంట దీపావళి ఈవెంట్ లో  పాల్గొన్నారు. కాగా సినీ ప్రొడ్యూసర్ రమేష్ తౌరాణి నిర్వహించిన ఈవెంట్ కి తమన్నా తన అందం, పింక్ కలర్ డ్రెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

తమన్నా, విజయ్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు కూడా వచ్చాయి. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ బాలీవుడ్ మీడియాలో తమన్నా విజయ్ వర్మల పెళ్లి విషయంపై చాలా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ తన పెళ్లి పై జరుగుతున్న ఈ విషయాలపై తమన్నా ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో మరి. లేకపోతే నిజమే అని క్లారిటీ ఇస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమే అని తెలిస్తే తమన్నా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 లో ప్రతి 10 నిమిషాలకు అదే పని.. అనసూయ హాట్ కామెంట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>