MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishan-majaka-movie-ritu-varma5b201893-519b-4d96-8564-5c88a7c68e52-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishan-majaka-movie-ritu-varma5b201893-519b-4d96-8564-5c88a7c68e52-415x250-IndiaHerald.jpgఏంటి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. ఇంతకీ ఆయన పెళ్లి చేసుకోబోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు.. నిజంగానే పెళ్లి వీడియో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారా.. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జోరు,బీరువా, తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన అలాగే ధనుష్ నటించిన రాయన్ మూవీలో కీలకపాత్రలో నటించారు. అయితే అలాంటి ఈ హీరో కేవలం సినిమాలు మాత్రమే కాదుSANDEEP KISHAN; MAJAKA MOVIE; RITU VARMA{#}Tenali;dhanush;netizens;Ram Gopal Varma;Girl;Heroine;Tollywood;rithu;marriage;Hero;sundeep kishan;Makar Sakranti;Cinemaయంగ్ బ్యూటీ ని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన సందీప్ కిషన్.. వీడియో వైరల్.?యంగ్ బ్యూటీ ని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన సందీప్ కిషన్.. వీడియో వైరల్.?SANDEEP KISHAN; MAJAKA MOVIE; RITU VARMA{#}Tenali;dhanush;netizens;Ram Gopal Varma;Girl;Heroine;Tollywood;rithu;marriage;Hero;sundeep kishan;Makar Sakranti;CinemaSun, 27 Oct 2024 08:11:00 GMT ఏంటి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. ఇంతకీ ఆయన పెళ్లి చేసుకోబోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు.. నిజంగానే పెళ్లి వీడియో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారా.. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, జోరు,బీరువా, తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న  సందీప్ కిషన్ రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన అలాగే ధనుష్ నటించిన రాయన్ మూవీలో కీలకపాత్రలో నటించారు. అయితే అలాంటి ఈ హీరో కేవలం సినిమాలు మాత్రమే కాదు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈయన షేర్ చేసిన వీడియోని చూసిన చాలా మంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

అయితే ఈ వీడియో చూసి షాక్ అవ్వడానికి గల కారణం ఏంటంటే పెళ్లికూతురు గెటప్ లో ఉన్నా ఓ హీరోయిన్ తో సందీప్ కిషన్ కనిపించడమే. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు రీతూ వర్మ.. పెళ్లిచూపులు హీరోయిన్ రీతూ వర్మ పెళ్లికూతురు గెటప్ లో ఉండగా సందీప్ కిషన్ ఒక వీడియో షేర్ చేశారు.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి సందీప్ కిషన్ రీతూ వర్మ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా ఏంటి అని మాట్లాడుకుంటున్నారు.

అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు నమ్మితే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం మజాకా అనే సినిమా వస్తుంది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ రీతూ వర్మతో ఉన్న ఒక వీడియో సందీప్ కిషన్ షేర్ చేశారు. అయితే ఆ వీడియోలో రీతూ వర్మ పెళ్లికూతురు గెటప్ లో ఉండేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ట్రెండింగ్ లో 'మనసిలాయే సాంగ్ '.. వీడియో అదిరిందిగా..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>