MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanb3a34dd9-0c27-4a87-821d-289265e18643-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charanb3a34dd9-0c27-4a87-821d-289265e18643-415x250-IndiaHerald.jpgఅందులో ఒకటే ఇది కూడా. అది కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ లు అంటే జనాలు ఎప్పుడు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కొంతమంది పనిగట్టుకుని మరి మెగా ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పట్లో రంగస్థలం సినిమా హిట్ అయిన తర్వాత ఆది పినిశెట్టిని మెగా ఫ్యామిలీ హీరోగా ఎదగనీకుండా తొక్కడానికి నానా ప్రయత్నాలు చేసింది అంటూ ప్రచారం జరిగింది . Ram Charan{#}aadhi;anasuya bharadwaj;AdiNarayanaReddy;media;Rangasthalam;Kevvu Keka;Anasuya;Samantha;Hero;Telugu;News;sukumar;Ram Charan Teja;Cinemaరామ్ చరణ్ కంటే పెద్ద హీరో అవుతాడేమోనని ..మెగా ఫ్యామిలీ అతన్ని పాతాళానికి తొక్కేసిందా..?రామ్ చరణ్ కంటే పెద్ద హీరో అవుతాడేమోనని ..మెగా ఫ్యామిలీ అతన్ని పాతాళానికి తొక్కేసిందా..?Ram Charan{#}aadhi;anasuya bharadwaj;AdiNarayanaReddy;media;Rangasthalam;Kevvu Keka;Anasuya;Samantha;Hero;Telugu;News;sukumar;Ram Charan Teja;CinemaSat, 26 Oct 2024 10:38:30 GMTసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో ఎన్నో రూమర్లు తప్పుడు వార్తలు బాగా ప్రచారం పొందాయి. అందులో ఒకటే ఇది కూడా. అది కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ లు అంటే జనాలు ఎప్పుడు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కొంతమంది పనిగట్టుకుని మరి మెగా ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పట్లో రంగస్థలం సినిమా హిట్ అయిన తర్వాత ఆది పినిశెట్టిని మెగా ఫ్యామిలీ హీరోగా ఎదగనీకుండా తొక్కడానికి నానా ప్రయత్నాలు చేసింది అంటూ ప్రచారం జరిగింది .


మనకు తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా "రంగస్థలం". ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు రామ్ చరణ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసేలా చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన పర్ఫామెన్స్ కెవ్వు కేక అనే చెప్పాలి . ఒక  చెవి వినపడకుండా ఉండే క్యారెక్టర్ లో లీనమైపోయి నటించాడు . అనసూయ కూడా తన పాత్రలో బాగా మెరిసింది .



కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ తర్వాత అంతటి క్రేజీ స్థానాన్ని దక్కించుకున్నింది మాత్రం ఆది పినిశెట్టి అని చెప్పాలి . రాంచరణ్ అన్న పాత్రలో లీనమైపోయి నటించాడు . ఆయన పలికించిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ మర్చిపోలేము. కాగా ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆది కి బోలెడని ఆఫర్స్ వచ్చాయి. ఒకానొక టైం లో కొంతమంది రామ్ చరణ్ కన్నా ఆది పినిశెట్టి నటన సూపర్ గా ఉంది అంటూ కూడా మెచ్చుకున్నారు . అదే మూమెంట్లో ఆది కెరియర్ డౌన్ ఫాల్ అవ్వడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .



ఉన్నట్టుండి ఆరు సినిమాలను ఒకేసారి  చేతికి వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి. దీని వెనకాల ఎవరైనా బడా ఫ్యామిలీ హస్తం ఉందా..? కొంపతీసి రాంచరణ్ కంటే పెద్ద హీరో అయిపోతాడు అన్న కామెంట్స్ మెగా ఫ్యామిలీ చెవిన పడ్డాయా ..? అందుకే మెగా ఫ్యామిలీ అతన్ని పెద్ద హీరో కానీకుండా తొక్కేసిందా..? అంటూ కూడా కామెంట్స్ వినిపించాయి . అయితే మెగా ఫ్యామిలీకి అలాంటి బుద్ధులు ఏం లేవు అని ..మెగా ఫ్యామిలీ జెన్యూన్ గా అందరిని సపోర్ట్ చేస్తుంది అని ..ఆది పినిశెట్టి కొన్ని కారణాల చేతే ఆ సినిమాలను రిజెక్ట్ చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉండడం ప్రారంభించారు అని.. మెగా ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. అసలు నిజా నిజాలు ఆ దేవుడికే తెలియాలి..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిరణ్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. ఏకంగా అంతా రన్ టైమ్ తో "క" వర్కౌట్ అయ్యేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>