MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamal-haasan-vani-ganapathi-saarika-bollywood-heroine-rekha314916d1-f247-4ce8-bb13-cc196d3bce7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamal-haasan-vani-ganapathi-saarika-bollywood-heroine-rekha314916d1-f247-4ce8-bb13-cc196d3bce7a-415x250-IndiaHerald.jpgకమల్ హాసన్ సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్లతో డేటింగ్ వార్తలతోనే మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు. ఈయన డేటింగ్ వ్యవహారాలు చాలావరకు కాంట్రవర్సీ కూడా అయ్యాయి. ముఖ్యంగా రెండు పెళ్లిళ్లు చేసుకొని వారికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్న కమల్ హాసన్ జీవితంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.అలా కమల్ హాసన్ మొదట వాణి గణపతి ఆ తర్వాత సారిక ని పెళ్లి చేసుకున్నాక గౌతమి, శ్రీవిద్య, శ్రీదేవి, సిమ్రాన్ వంటి ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇక వీరిలో సారిక వాణి గణపతిని పెళ్లి చేసుకొKAMAL HAASAN; VANI GANAPATHI; SAARIKA; BOLLYWOOD HEROINE REKHA{#}Sarika;Simran Bagga;vani;Rekha Vedavyas;Raccha;Wife;bollywood;marriage;Kollywood;Heroine;mediaస్టార్ హీరోయిన్ తో హోటల్ రూమ్ లో కమల్ హాసన్.. బెడ్ పై.?స్టార్ హీరోయిన్ తో హోటల్ రూమ్ లో కమల్ హాసన్.. బెడ్ పై.?KAMAL HAASAN; VANI GANAPATHI; SAARIKA; BOLLYWOOD HEROINE REKHA{#}Sarika;Simran Bagga;vani;Rekha Vedavyas;Raccha;Wife;bollywood;marriage;Kollywood;Heroine;mediaSat, 26 Oct 2024 14:22:25 GMT కమల్ హాసన్ సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్లతో డేటింగ్ వార్తలతోనే మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు. ఈయన డేటింగ్ వ్యవహారాలు చాలావరకు కాంట్రవర్సీ కూడా అయ్యాయి. ముఖ్యంగా రెండు పెళ్లిళ్లు చేసుకొని వారికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్ లైఫ్ ని మెయింటైన్ చేస్తున్న కమల్ హాసన్ జీవితంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.అలా కమల్ హాసన్ మొదట వాణి గణపతి ఆ తర్వాత సారిక ని పెళ్లి చేసుకున్నాక గౌతమి, శ్రీవిద్య, శ్రీదేవి, సిమ్రాన్ వంటి ఎంతో మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇక వీరిలో సారిక వాణి గణపతిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చారు.అలాగే గౌతమితో చాలా రోజులు సహజీవనం చేశారు. అయితే వీల్లే కాకుండా మరో హీరోయిన్ తో కూడా కమల్ హాసన్ డేటింగ్ చేశారు.ఇక ఆ హీరోయిన్ తో డేటింగ్ అయితే కోలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది.

ఎందుకంటే వీరిద్దరూ కలిసి హోటల్ రూమ్ లో ఉన్నప్పుడు మొదటి భార్య వాణి గణపతికి అడ్డంగా దొరికిపోయారు అంటూ మీడియా మొత్తం కోడై కూసింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి రేఖ.. కమల్ హాసన్ రేఖ ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారని, వీరిద్దరూ సహజీవనం కూడా చేశారనే టాక్ అప్పట్లో వినిపించింది.అంతేకాదు అప్పట్లో ఓ జర్నలిస్టు వీరి బంధం గురించి చెబుతూ.. నేను ఓ రోజు హోటల్ కి వెళ్ళిన సమయంలో అక్కడ గొడవ జరుగుతుంది.అదేంటి అని రీసప్షనిస్ట్ ని అడిగితే..కమల్ హాసన్ హీరోయిన్ రేఖను తీసుకొని హోటల్ రూమ్ కి వచ్చారు.


 అది తెలుసుకున్న ఆయన భార్య వాణి గణపతి ఇక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేసింది అంటూ రిసెప్షనిస్ట్ నాకు చెప్పారంటూ జర్నలిస్టు చెప్పడంతో ఇది కాస్త పెద్ద దుమారం సృష్టించింది.అంతేకాదు వాణి గణపతి రేఖతో ఉన్న ఎఫైర్ తెలుసుకొని కమల్ హాసన్ తో చాలా గొడవలు పడిందనే టాక్ కూడా వినిపించింది.కానీ ఎప్పుడైతే హోటల్ రూమ్లో దొరికిపోయారో అప్పటినుండి రేఖ కమల్ హాసన్లు బ్రేకప్ చెప్పుకున్నారనే కోలీవుడ్ జనాలు మాట్లాడుకున్నారు.ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ సారిక ప్రేమలో పడి మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ కేజిఎఫ్ నటి.. కట్ చేస్తే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>