MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-db284df0-043d-4f50-8489-0f8ad1c2bdd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/surekha-db284df0-043d-4f50-8489-0f8ad1c2bdd1-415x250-IndiaHerald.jpg తన ఇంటికి ఎవరు సహాయం కోసం వచ్చిన కాదు కూడదు అనకుండా తనకు మించిన స్థాయిలోనే హెల్ప్ చేస్తూ ఉంటుంది . మరి ముఖ్యంగా చిరంజీవితో వర్క్ చేస్తే టైం లో ఎవరైనా స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఇంటికి వస్తే వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టే పంపించేది . అంతేకాదు మొహమాటం లేకుండా వాళ్ళతో మాట పడకుండా వాళ్లకు అన్ని భోజనాలు తినమంటూ చాలా నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చేది .Surekha {#}surekha vani;Wife;niharika konidela;Chiranjeevi;Hero;Yevaru;marriage;Heroineఅందరి విషయంలో చాలా సాఫ్ట్ గా ఆలోచించే సురేఖ ..ఆ ఒక వ్యక్తి నే బూతులు తిడుతుంది ఎందుకు..?అందరి విషయంలో చాలా సాఫ్ట్ గా ఆలోచించే సురేఖ ..ఆ ఒక వ్యక్తి నే బూతులు తిడుతుంది ఎందుకు..?Surekha {#}surekha vani;Wife;niharika konidela;Chiranjeevi;Hero;Yevaru;marriage;HeroineSat, 26 Oct 2024 11:34:00 GMTచిరంజీవి భార్య సురేఖ అంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. స్టార్ హీరో భార్య అని కాదు ..మంచి మనసు ఉన్న వ్యక్తి అని . తన ఇంటికి ఎవరు సహాయం కోసం వచ్చిన కాదు కూడదు అనకుండా తనకు మించిన స్థాయిలోనే హెల్ప్ చేస్తూ ఉంటుంది . మరి ముఖ్యంగా చిరంజీవితో వర్క్ చేస్తే టైం లో ఎవరైనా స్టార్ హీరోస్ హీరోయిన్స్ ఇంటికి వస్తే వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టే పంపించేది . అంతేకాదు మొహమాటం లేకుండా వాళ్ళతో మాట పడకుండా వాళ్లకు అన్ని భోజనాలు తినమంటూ చాలా నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చేది .


ఈ విషయాన్ని స్వయంగానే ఆ హీరోయిన్స్ బయట పెట్టారు . అంతే కాదు చిరంజీవి కంటే సురేఖకి ఫ్యాన్స్ ఎక్కువ అంటూ కూడా పలు సందర్భాలలో ఆ హీరోయిన్స్ బయట పెట్టారు . చిరంజీవి ఈ పొజిషన్లో ఉండడానికి కారణం కూడా సురేఖ అని అంటూ చాలామంది చెప్పుకొచ్చారు . అంతే కాదు చిరంజీవి కూడా స్వయం ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు . సురేఖ కారణంగానే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటూ పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు .



అలాంటి సురేఖ అన్ని విషయాలలో సైలెంట్ గా ఉన్న ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడు ఫైర్ అయిపోతూ ఉంటుందట.  కొన్నిసార్లు బూతులు కూడా తిడుతూ ఉంటుందట . అది ఏంటో కాదు శ్రీజ పెళ్లి మ్యాటర్ . యస్ శ్రీజ పెళ్లి మేటర్ అందరికీ తెలిసిందే . మొదట ఇంట్లో వాళ్ళని కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది.  రెండు పెళ్ళిళ్ళు ఢమాల్ అంటూ ఫ్లాప్ అయిపోయాయి.



ఆమె కెరియర్ డిజాస్టర్ గా మారిపోయింది . అయితే సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. మరి ముఖ్యంగా నిహారిక విడాకులు తీసుకున్న మూమెంట్లో అనవసరంగా శ్రీజను మధ్యలోకి లాకి ఆమె పేరుని గబ్బు పట్టించేశారు . ఆ టైంలో సురేఖకు చాలా కోపం వచ్చిందట.  తన కూతురు తప్పులేకుండానే ఎందుకు సోషల్ మీడియాలో ఈ రకంగా తప్పు తప్పుగా ఆమెను మాట్లాడుతున్నారు అంటూ చాలా బాధపడిందట . ట్రోల్ చేసే వాళ్ళని బాగా బూతులు కూడా తిట్టిందట.  ఏ తల్లి అయినా సరే కూతురు విషయంలో అలా మాట్లాడితే అంతే.   సురేఖ కూడా అంతే తన కూతురు విషయంలో అలాగే ఆలోచించింది అంటున్నారు మెగా ఫాన్స్..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2 రెమ్యూనరేషన్ మొత్తం దానికే ఖర్చు చేయనున్న బన్నీ.. అందరి నోర్లు ఖతక్ అని మూయాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>