MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/unstoppable-balaya-cm-chandrababu-jail-life0e5b1d06-1ae5-4ddc-98ed-3bda054214f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/unstoppable-balaya-cm-chandrababu-jail-life0e5b1d06-1ae5-4ddc-98ed-3bda054214f1-415x250-IndiaHerald.jpgనందమూరి బాలయ్య హోస్టుగా చేస్తున్నటువంటి టాక్ షో ఆన్ స్టాపబుల్-4 సీజన్ నిన్నటి రోజున రాత్రి మొదలయ్యింది.ఈ సీజన్ కి గెస్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. బాలయ్య టాక్ షోలో చంద్రబాబు తన రాజకీయ విషయాలను అలాగే పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు విషయాలను కూడా తెలియజేశారు. అలాగే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విషయం పైన కూడా మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు అలాగే తన మొదటి రోజు జైలు జీవితం పైన కూడా మాట్లాడడం జరిగింది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నంద్యాలలో మీటింగ్ జరుగుతున్న సమయంలో రాత్రి బస చేస్తున్న సమయంUNSTOPPABLE;BALAYA;CM CHANDRABABU;JAIL LIFE{#}Heart;Yevaru;Arrest;Balakrishna;kalyan;CBN;CMUnstoppable: జైలు జీవితంపై.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్..!Unstoppable: జైలు జీవితంపై.. సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్..!UNSTOPPABLE;BALAYA;CM CHANDRABABU;JAIL LIFE{#}Heart;Yevaru;Arrest;Balakrishna;kalyan;CBN;CMSat, 26 Oct 2024 08:50:00 GMTనందమూరి బాలయ్య హోస్టుగా చేస్తున్నటువంటి టాక్ షో ఆన్ స్టాపబుల్-4 సీజన్ నిన్నటి రోజున రాత్రి మొదలయ్యింది.ఈ సీజన్ కి గెస్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. బాలయ్య టాక్ షోలో చంద్రబాబు తన రాజకీయ విషయాలను అలాగే పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు విషయాలను కూడా తెలియజేశారు. అలాగే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విషయం పైన కూడా మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు అలాగే తన మొదటి రోజు జైలు జీవితం పైన కూడా మాట్లాడడం జరిగింది.


సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నంద్యాలలో మీటింగ్ జరుగుతున్న సమయంలో రాత్రి బస చేస్తున్న సమయంలో డిస్టబెన్స్ చేశారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని.. ఎక్కువగా అడిగితే అరెస్టు చేసిన తర్వాత నోటీసులు ఇస్తామని చెప్పారట.. ఆరోజు రాత్రంతా విచారణ పేరుతో ఎక్కడెక్కడో తిప్పి ఇబ్బందులు పెట్టారని తెలిపారు. అరెస్టు చేసిన పద్ధతి చూసి నా గుండె తరుక్కుపోయిందని తెలిపారు. ఇంత వరకు ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఇలాంటి పద్ధతి జరగలేదని కూడా తెలిపారు చంద్రబాబు. అయితే ఇన్వెస్టిగేషన్ అధికారి కాకుండా అని ఎవరు సూపర్వైజర్ ఆఫీసర్ వచ్చి తనను అరెస్టు చేశారని తెలిపారు చంద్రబాబు.



అయితే తన అరెస్టు అయిన రోజుని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. ఆ సమయంలో కూడా నిరుత్సాహపడకుండా అన్నిటిని సమర్థంగానే ఎదుర్కొన్నానని. నేను అప్పుడు ఇప్పుడు ఎలాంటి తప్పు చేయలేదని నిప్పులాగే బయటికి వచ్చానని తెలిపారు సీఎం చంద్రబాబు. అలాగే పవన్ కళ్యాణ్ తో పొత్తు విషయం మాట్లాడడం వల్లే పొత్తు ప్రకటించుకొని మరి విజయాన్ని సాధించుకున్నామని తెలిపారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ఇంతటి విజయాన్ని ఎవరు అందుకోలేము అని కూడా తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత కృషితో ఏపీని ముందుకి తీసుకువెళ్తానని తెలియజేశారు చంద్రబాబు. మొత్తానికి ఈ షో కి సంబంధించి వీడియో అయితే వైరల్ అవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిరణ్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.. ఏకంగా అంతా రన్ టైమ్ తో "క" వర్కౌట్ అయ్యేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>