MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8975d8c0-a6f1-4319-8ba4-70cf9ec5ad25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood8975d8c0-a6f1-4319-8ba4-70cf9ec5ad25-415x250-IndiaHerald.jpg2003లో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన ఒట్టేసి చెబుతున్నా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కాలంలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇందులో శివాజీ మరో కీలక పాత్రలో నటించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన బ్యూటీ గుర్తుందా? తన అమాయకరమైన చూపులతో చీమకుట్టిన పెదాలతో, తన నటనతో అప్పటి కాలంలోనే అభిమానులను కట్టిపడేసింది ఈ బ్యూటీ. తమిళనాడు కి చెందిన ఈ ముద్దుగుమ్మ తన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల మనసులను tollywood{#}Mani Ratnam;Chatrapathi Shivaji;Sivaji;Divya Bhatnagar;ravi teja;engineer;srikanth;Tamilnadu;Hero;Tollywood;BEAUTY;Tamil;Ravi;Audience;Heroine;marriage;Telugu;Cinema;Girlఒట్టేసి చెబుతున్నా మూవీ హీరోయిన్ గుర్తుందా.. వామ్మో ఇలా మారిపోయింది ఏంటి..?ఒట్టేసి చెబుతున్నా మూవీ హీరోయిన్ గుర్తుందా.. వామ్మో ఇలా మారిపోయింది ఏంటి..?tollywood{#}Mani Ratnam;Chatrapathi Shivaji;Sivaji;Divya Bhatnagar;ravi teja;engineer;srikanth;Tamilnadu;Hero;Tollywood;BEAUTY;Tamil;Ravi;Audience;Heroine;marriage;Telugu;Cinema;GirlSat, 26 Oct 2024 16:07:02 GMT2003లో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నటించిన ఒట్టేసి చెబుతున్నా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కాలంలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా    ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇందులో శివాజీ మరో కీలక పాత్రలో నటించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన బ్యూటీ గుర్తుందా? తన అమాయకరమైన చూపులతో చీమకుట్టిన పెదాలతో, తన నటనతో అప్పటి కాలంలోనే అభిమానులను కట్టిపడేసింది ఈ బ్యూటీ. తమిళనాడు కి చెందిన ఈ ముద్దుగుమ్మ తన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు "దివ్య అలియాస్ కానిహ సుబ్రహ్మణ్యం". శ్రీకాంత్ ప్రేమించిన అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి అందరిని మెప్పించింది. 

ఇదిలా ఉంటే కానిహ చదువు విషయానికి వస్తే తాను మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. అయితే ఈ బ్యూటీ కి నటనపై ఇంట్రెస్ట్ ఉండడం వలన తను చిన్నప్పటి నుంచి మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. 2001లో అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచి 2002లో మణిరత్నం నిర్మించిన ఫైవ్ స్టార్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది దివ్య కానిహ అలియాస్ సుబ్రహ్మణ్యం. ఇక దాని తర్వాత ఒట్టేసి చెబుతున్నా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలోనూ కొన్ని సినిమాలు నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం రెండు సినిమాలు చేసింది. ఒట్టేసి చెబుతున్న సినిమా తరువాత నా ఆటోగ్రాఫీ స్వీట్ మెమోరీస్ సినిమాలో రవితేజ భార్యగా నటించి మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. దాని తర్వాత ఇక తెలుగు సినిమాలలో కనిపించలేదు. తెలుగు,తమిళ్, మలయాళం భాషలలో మొత్తం కలిపి 25కు పైగా సినిమాలు నటించింది కానిహ.


కాగా  తన సినిమా కెరీర్ పిక్స్ లో ఉండగానే అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ రాధాకృష్ణన్ 2008లో పెళ్లి చేసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక వివాహం జరిగిన తర్వాత నుంచి సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ భగవద్గీత అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమధ్య కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ హీరో, హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్లలో కూడా నటిస్తోంది. ఇక ఆ సపోర్టింగ్ రోల్స్ కూడా కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే. సినిమాల విషయం పక్కన పెడితే. కానిహ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు టచ్ లో ఉంటుంది. ప్రస్తుతం 41 లో వయసులో ఉన్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని విధంగా ఉన్న గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాలను ఆకట్టుకుంటుంది. ఇక అభిమానులంతా ఇప్పటికి కూడా తన అందం ఏమాత్రం తగ్గట్లేదు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ కేజిఎఫ్ నటి.. కట్ చేస్తే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>