MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood80f72528-25ef-411b-a380-58661be9d565-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood80f72528-25ef-411b-a380-58661be9d565-415x250-IndiaHerald.jpgసౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటన, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ అందాల నటి తక్కువ కాలంలోనే అగ్రహీరోయిన్‌ గా ఎదిగింది. 2010లో విడుదలైన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో సమంత తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దాని తర్వాత ఆమె నటించిన బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని అందుకుంది. tollywood{#}Varun Dhawan;Attharintiki Daredi;Amazon;Thriller;Fidaa;maya;BEAUTY;Audience;November;Blockbuster hit;Naga Chaitanya;Samantha;marriage;Yevaru;Allu Arjun;bollywood;Remake;Heroine;rajసమంత రెండో పెళ్లి పై స్పందన: అసలు విషయం ఇదే!సమంత రెండో పెళ్లి పై స్పందన: అసలు విషయం ఇదే!tollywood{#}Varun Dhawan;Attharintiki Daredi;Amazon;Thriller;Fidaa;maya;BEAUTY;Audience;November;Blockbuster hit;Naga Chaitanya;Samantha;marriage;Yevaru;Allu Arjun;bollywood;Remake;Heroine;rajSat, 26 Oct 2024 16:23:06 GMTసౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం, నటన, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ అందాల నటి తక్కువ కాలంలోనే అగ్రహీరోయిన్‌ గా ఎదిగింది. 2010లో విడుదలైన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో సమంత తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. దాని తర్వాత ఆమె నటించిన బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే 'ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లా బ్లాక్ బస్టర్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్, డీకే  దర్శకత్వంలో రాబోతున్న మరో యాక్షన్ వెబ్ సిరీస్  ‘సిటాడెల్  హనీ బన్నీ’.

 స్టార్ హీరోయిన్ సమంతా, రూత్ ప్రభు, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అదిరిపోయే స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ బ్యూటీ సెటాడేల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో సందడి చేస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 వ తేదీన ఈ వెబ్ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆ ఇంటర్వ్యూలో సమంతతో పాటు దర్శకులు రాజ్ ఇంకా డీకే కూడా పాల్గొని సందడి చేశారు. షూటింగ్ టైంలో సమంత ఎంత కష్టపడిందో వాళ్లు ఇంటర్వ్యూలో తెలిపారు.

అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఇంటర్వ్యూలో విలేకరుల నుంచి సమంతా కు ఎదురయ్యే ప్రశ్నలను చాలా ఓపికగా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. అందులో భాగంగా సమంత ఇలా చెప్పుకొచ్చింది.... నేనెంతో ఇష్టపడి ప్రేమించి వివాహం చేసుకున్న ఆ వ్యక్తితో ఇప్పుడు విడిపోయాను. ఇక మళ్లీ నా జీవితంలో రెండో పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మరో వ్యక్తి ఎవరు ఉండరు అంటూ ముక్కుసూటిగా విలేకరులకు సమాధానం చెప్పేసింది సమంత. ఇక సమంత చెప్పిన మాటలకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. అభిమానులంతా అంతగా నాగచైతన్య ను ప్రేమించింది కనుక ఇప్పటికీ ఆయనని మర్చిపోలేక పోతుందని  అని కామెంట్స్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ కేజిఎఫ్ నటి.. కట్ చేస్తే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>