LifeStylepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-stylec0769323-bbc9-432c-848e-d00fa0e750d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-stylec0769323-bbc9-432c-848e-d00fa0e750d8-415x250-IndiaHerald.jpgమనదగ్గర ఇలాంటి వాటికి ఆస్కారం లేదుగానీ చైనా మార్కెట్లో నిరంతరం రకరకాల కొత్త ఉత్పత్తులు రిలీజ్ అవుతూ, ఔత్సాహికులకు ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు నిరంతరం మాజాని కోరుకుంటారు. అందుకే కంపెనీలు సైతం వినియోగదారులను ఆకట్టుకునేలా అక్కడ ఎల్లవేళలా వినూత్న ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేస్తూ క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. మరోవైపు పరుగులు పెడుతున్న టెక్నాలజీ కూడా వారికి బాగా సహకరిస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి ఓ ప్రొడక్ట్ గురించే. ఇంతకీ అది ఏమిటంటే... మీరు ఇక్కడ చూసింది నిజమే.life style{#}Manam;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Appleచైనా మరో వింత ప్రయోగం.. సెక్స్ ప్రియుల కోసం ప్రత్యేకమైన బెడ్.. స్పెషాలిటీ ఏంటంటే?చైనా మరో వింత ప్రయోగం.. సెక్స్ ప్రియుల కోసం ప్రత్యేకమైన బెడ్.. స్పెషాలిటీ ఏంటంటే?life style{#}Manam;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;AppleSat, 26 Oct 2024 18:06:00 GMT
మనదగ్గర ఇలాంటి వాటికి ఆస్కారం లేదుగానీ చైనా మార్కెట్లో నిరంతరం రకరకాల కొత్త ఉత్పత్తులు రిలీజ్ అవుతూ, ఔత్సాహికులకు ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు నిరంతరం మాజాని కోరుకుంటారు. అందుకే కంపెనీలు సైతం వినియోగదారులను ఆకట్టుకునేలా అక్కడ ఎల్లవేళలా వినూత్న ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేస్తూ క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. మరోవైపు పరుగులు పెడుతున్న టెక్నాలజీ కూడా వారికి బాగా సహకరిస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి ఓ ప్రొడక్ట్ గురించే. ఇంతకీ అది ఏమిటంటే... మీరు ఇక్కడ చూసింది నిజమే. అదే బౌన్సింగ్ బెడ్‌.

ఈ పేరును మనం ఇప్పటి వరకు విని ఉండము కానీ చైనాకు చెందిన "సైమన్స్ గ్రూప్ స్లీప్ టెక్నాలజీ కో" అటువంటి బౌన్సింగ్ బెడ్ ను ఒకదానిని రూపొందించింది. దాంతో దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మహిళా బెడ్‌పై వెల్లకిలా పడుకుని ఉండగా ఆ బెడ్ కిందకు మీదకు బౌన్స్ అవడాన్ని ఇక్కడ గమనించవచ్చు. అలా ఆ బెడ్ శృంగార భంగిమలో పైకి కిందకు ఊగుతుంది కాబట్టి, ఆ మహిళకు నిజంగా ఓ పురుషుడితో శృంగారం చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

వింటుంటూనే మంచి థ్రిల్లింగ్ గా ఉంది కదూ. సదరు మహిళ ఆ బెడ్‌పై పడుకుని ఉండగా దాన్ని పక్కనే ఉన్న సేల్స్ మన్ రిమోట్‌తో కంట్రోల్ చేస్తుండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక ఈ బెడ్‌ను రూపొందించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే.. శృంగారంలో పాల్గొనే కపుల్స్‌కు మరింత సౌకర్యాన్ని, తృప్తిని కలిగించడం కోసమే సదరు బెడ్‌ను తయారు చేసినట్టు నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అయితే ఇది ఎక్కడ లభిస్తుంది, ధర ఎంత.. అన్న వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఇది శృంగారానికి సంబంధించి కావడంతో సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ వీడియో బాగా పాపులర్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆమ్రపాల్ ఔట్ .. స్మిత సబర్వాల్ కు రేవంత్ బంపర్ ఆఫర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>