MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tadisina-andalatho-kurrollanu-fida-chestunna-big-boss-beauty1c51aa73-eb3c-447f-819d-9bf2b0f542bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tadisina-andalatho-kurrollanu-fida-chestunna-big-boss-beauty1c51aa73-eb3c-447f-819d-9bf2b0f542bf-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ షో ఎన్నో సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, దీని వల్ల చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా ఒకరు.గతంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా బిగ్ బాస్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా యమ హడావిడి చేస్తోంది. అదే bigboss divi{#}Fidaa;Bigboss;CBNతడిసిన అందాలతో కుర్రోళ్లను ఫిదా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.!తడిసిన అందాలతో కుర్రోళ్లను ఫిదా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.!bigboss divi{#}Fidaa;Bigboss;CBNSat, 26 Oct 2024 14:20:00 GMTతెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ షో ఎన్నో సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, దీని వల్ల చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా ఒకరు.గతంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా బిగ్ బాస్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా యమ హడావిడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే దివి తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది.దివి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.ఈ క్రమంలోనే దివి వెకేషన్ కు సంబందించిన ఫోటోలను పంచుకుంది. వెకేషన్ లో ప్రకృతిని కూడా తన వలలో వేసుకునేలా ఫోటోలు షేర్ చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాధ్యా మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు చిత్రం 'మహర్షి' కీలక పాత్రను పోషించింది. అయితే, ఇలా ఎన్నో చిత్రాల్లో మెరిసినా దివి మాత్రం ఫేమస్ కాలేకపోయింది.సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివి వాధ్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ పాపులర్ అయిపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ కేజిఎఫ్ నటి.. కట్ చేస్తే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>