MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarakbd1d7225-534b-4621-9a7a-fd70d9864b32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarakbd1d7225-534b-4621-9a7a-fd70d9864b32-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి 600 కోట్ల కలెక్షన్ల వైపు పయనిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదల అయ్యి 4 వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి కొంత కాలంలోనే ఈ సినిమా 50 రోజులను కంప్లీట్ చేసుకోబోతుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ మూవీ 50 రోజుల సెంటర్ల విషయంలో అదిరిపోయే రేంజ్ రికార్డును సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనబడుతునTarak{#}Hyderabad;Box office;NTR;Andhra Pradesh;Telugu;Cinemaదేవర : ఎన్ని థియేటర్లలో 50 రోజులు ఆడుతుందో తెలుసా.. ఈ రోజుల్లో అలాంటి రికార్డు..?దేవర : ఎన్ని థియేటర్లలో 50 రోజులు ఆడుతుందో తెలుసా.. ఈ రోజుల్లో అలాంటి రికార్డు..?Tarak{#}Hyderabad;Box office;NTR;Andhra Pradesh;Telugu;CinemaSat, 26 Oct 2024 11:50:00 GMTజూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి 600 కోట్ల కలెక్షన్ల వైపు పయనిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదల అయ్యి 4 వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి కొంత కాలంలోనే ఈ సినిమా 50 రోజులను కంప్లీట్ చేసుకోబోతుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ మూవీ 50 రోజుల సెంటర్ల విషయంలో అదిరిపోయే రేంజ్ రికార్డును సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ఈ సినిమా ఏ ఏరియాలో 50 రోజుల్లో ఎన్ని థియేటర్లలో ఆడబోయే అవకాశాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం హైదరాబాద్ సిటీ లో ఈ మూవీ దాదాపు 60 థియేటర్లలో నడుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో కూడా పెద్ద సినిమాలు ఏమీ విడుదలకు రెడీ గా లేకపోవడంతో ఈ సినిమా ఈజీగా హైదరాబాద్ సిటీలో 30 నుండి 40 థియేటర్లలో 50 రోజుల వేడుకలు జరుపుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నైజాం ఏరియా మొత్తంలో కలిపి ఈ సినిమా 90 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 150 కి పైగా థియేటర్లలో ఈ మూవీ 50 రోజులు పూర్తి చేసుకొని అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డైరెక్ట్ గా 50 రోజులను 240 సెంటర్లలో జరుపుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కానీ జరిగితే దేవర సినిమా అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకున్నట్లే అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చిరు.. బాలయ్య ఇద్దరికీ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>