MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-02a65f26-87a8-4b4c-8717-dda904bdd75e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-02a65f26-87a8-4b4c-8717-dda904bdd75e-415x250-IndiaHerald.jpgమిగిలిన హీరోల సంగతి ఎలా ఉన్నా చిరంజీవి - నాగార్జున ఎప్పుడు కలిసి ఉంటారు. తాజాగా చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. త్వరలో జరగనున్న అక్కినేని నాగేశ్వరరావు అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో పెంచుకున్నారు. ఈ ఏడాది తనకి ఎంతో స్పెషల్ అని నాన్నగారి శతజయంతి వేడుకలకు చిరంజీవి - అమితాబచ్చన్ వస్తున్నట్టు నాగార్జున తెలిపారు. దీంతో ఈ వేడుక మరింత ప్రత్యేక కానుంది ఈ శతజయంతి వేడుకలను ఎప్పటికీ మరుపురానిదిగా చేయాలని నాగర్జున పేర్కొన్నారు. Chiranjeevi {#}Jim Sarbh;dhanush;Anandam;sekhar;devi sri prasad;Chiranjeevi;Trisha Krishnan;prem;rashmika mandanna;Hero;Akkineni Nageswara Rao;Akkineni Nagarjuna;Tollywood;October;bollywood;Cinemaచిరంజీవి - నాగార్జున చేతులు క‌లిపారు.... !చిరంజీవి - నాగార్జున చేతులు క‌లిపారు.... !Chiranjeevi {#}Jim Sarbh;dhanush;Anandam;sekhar;devi sri prasad;Chiranjeevi;Trisha Krishnan;prem;rashmika mandanna;Hero;Akkineni Nageswara Rao;Akkineni Nagarjuna;Tollywood;October;bollywood;CinemaFri, 25 Oct 2024 15:44:00 GMTటాలీవుడ్లో స్టార్ హీరో చిరంజీవి - హీరో అక్కినేని నాగార్జున మధ్య ఎప్పటినుంచో సత్సంబంధాలు ఉన్నాయి. మిగిలిన హీరోల సంగతి ఎలా ఉన్నా చిరంజీవి - నాగార్జున ఎప్పుడు కలిసి ఉంటారు. తాజాగా చిరంజీవిని హీరో నాగార్జున కలిశారు. త్వరలో జరగనున్న అక్కినేని నాగేశ్వరరావు అవార్డుల కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో పెంచుకున్నారు. ఈ ఏడాది తనకి ఎంతో స్పెషల్ అని నాన్నగారి శతజయంతి వేడుకలకు చిరంజీవి - అమితాబచ్చన్ వస్తున్నట్టు నాగార్జున తెలిపారు. దీంతో ఈ వేడుక మరింత ప్రత్యేక కానుంది ఈ శతజయంతి వేడుకలను ఎప్పటికీ మరుపురానిదిగా చేయాలని నాగర్జున పేర్కొన్నారు.


ఇక 2024 సంవత్సరాలకు గాను ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవికి ఇస్తున్నట్టు నాగార్జున గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 28న ఈ పురస్కారం ప్రదానం చేస్తున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రస్తుతం నాగార్జున సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ప్రేమ్ లో చూసిన వారికి ఎక్కడా లేని ఆనందం వస్తుంది. ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర‌ సినిమా నటిస్తున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత చిరంజీవి భారీ అంచనాలతో నటిస్తున్న షోషియో ఫాంట‌సీ సినిమా ఇది.


మల్లిడి వ‌శిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష - ఆషికా రంగ‌నాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కునాల్ క‌పూర్ మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇందులో చిరంజీవి హనుమాన్ భక్తుడిగా కనిపిస్తారు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున కుబేర సినిమాలో నటిస్తున్నారు. ధనుష్ ప్రధానోపాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. రష్మిక - జిమ్ సర్బ్ తదితరులు ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైసీపీ స్కెచ్..షర్మిలకు 16 నెలల జైలు శిక్ష?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>