MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-vs-bollywood-big-twist-in-the-shooting-of-war-254391433-3376-4094-9be8-bbd9c845b659-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-vs-bollywood-big-twist-in-the-shooting-of-war-254391433-3376-4094-9be8-bbd9c845b659-415x250-IndiaHerald.jpgతన యూనిక్‌ నటనతో బాలీవుడ్ లో గ్రాండ్ గా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా సినిమాలు వస్తున్నా బాలీవుడ్లో అందరూ చూస్తారని గ్యారంటీ లేదు. అందుకే ఎన్టీఆర్ నటన ఏ రోంజ్‌లో ఉంటుందో వాళ్లకి తెలియదు కానీ ఇప్పుడు డైరెక్ట్ గా బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. వార్‌2 షూటింగ్ కోసం ముంబై వెళ్ళిన తారక్.. అక్క‌డ‌ యాక్షన్ చేజెంట్ సీన్స్ లో అలాగే హృతిక్ రోషన్ తో కలిసి మాస్ సాంగ్ లో కూడా కలిసి నటించబోతున్నాడు .. NTR{#}NTR;Hrithik Roshan;roshan;festival;Research and Analysis Wing;war;Mumbai;January;Shahrukh Khan;bollywood;Ram Charan Teja;Mass;India;Darsakudu;Director;Cinemaఎన్టీఆర్ వర్సెస్ బాలీవుడ్.. వార్‌2 షూటింగ్లో బిగ్‌ ట్విస్ట్..!ఎన్టీఆర్ వర్సెస్ బాలీవుడ్.. వార్‌2 షూటింగ్లో బిగ్‌ ట్విస్ట్..!NTR{#}NTR;Hrithik Roshan;roshan;festival;Research and Analysis Wing;war;Mumbai;January;Shahrukh Khan;bollywood;Ram Charan Teja;Mass;India;Darsakudu;Director;CinemaFri, 25 Oct 2024 12:19:08 GMTతెలుగులో ఎన్టీఆర్ ఏంటో కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలేదు.. బాలీవుడ్లో ఒక్క సినిమా పడితే ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అక్కడి జనాలకు పక్క క్లారిటీ వచ్చేస్తుంది. అందుకే ముంబైలో ల్యాండ్ అయిన దేవర.. తన యూనిక్‌ నటనతో బాలీవుడ్ లో గ్రాండ్ గా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. పాన్  ఇండియా సినిమాలు వస్తున్నా బాలీవుడ్లో అందరూ చూస్తారని గ్యారంటీ లేదు. అందుకే ఎన్టీఆర్ నటన ఏ రోంజ్‌లో ఉంటుందో వాళ్లకి తెలియదు కానీ ఇప్పుడు డైరెక్ట్ గా బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్.  వార్‌2 షూటింగ్ కోసం ముంబై వెళ్ళిన తారక్.. అక్క‌డ‌ యాక్షన్ చేజెంట్ సీన్స్ లో అలాగే హృతిక్ రోషన్ తో కలిసి మాస్ సాంగ్ లో కూడా కలిసి నటించబోతున్నాడు ..


ఇక ఈ షూటింగ్ కంటిన్యూగా జనవరి వరకు ప్లాన్ చేశాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఇక ఎన్టీఆర్ టాలెంట్ చూసి ఇప్పటికే దర్శకుడు షాక్ అయ్య‌డు.. ఇక‌ డైలాగ్స్ ను ఎన్టీఆర్ స్టైల్ లో చెప్పడం అవి పిచ్చిపిచ్చిగా నచ్చడం తో ఎన్టీఆర్ కు అక్కడ ఫ్రీ హాండ్ ఇచ్చేసారట. ఏం డైలాగ్ చెప్పాలో ఆయనకు రాసి ఇవ్వటం మాత్రమే చేస్తున్నారట. ఇక ఇప్పుడు వార్ 2 గురించి కొన్ని రూమర్లు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి.  వార్ మూవీ హిట్ అయినప్పటికీ అంతకుమించి వార్ 2ను గ్రాండ్గా ప్లాన్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇక షూటింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేశారు.. ఇక ఎన్టీఆర్ ది నెగటివ్ రోల్ అయినా సరే ఏమాత్రం ఆ క్రేజ్‌ తగ్గకుండా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మాత్రమే అనుకున్నారు..


కానీ ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నారట. దాదాపు 15 నిమిషాల పాటు ఆయన రోల్ ఉంటుందని తెలుస్తుంది. ఆ 15 నిమిషాలు కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉండేలా దర్శ‌కుడు డిజైన్ చేసుకున్ని మరి షూట్ మొదలుపెట్టబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చాలా వరకు పూర్తి చేశారు. ఎన్టీఆర్ తో ఒక  చేజింగ్ సీన్ లో షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ ఉంటుందని ఆ సన్నివేశం ఎన్టీఆర్‌కు షార్‌కు మధ్య ఫేస్ టు ఫేస్ యాక్షన్ సీన్ల ఉండేలా ప్లాన్ చేశారట.ఈ న్యూస్ తో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు. ఇది రా మా రేంజ్ అంటూ రామ్ చరణ్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ కు తిరుగు ఉండదు. ఇక సినిమా టైటిల్ ని తెలుగులో యుద్ద భూమిగా మార్చాలని ఎన్టీఆర్ డిమాండ్ చేసినట్టు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆన్ స్టాపబుల్ వాటికి అడ్డాగా మారనుందా.. వరుసగా అవే ఎపిసోడ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>