MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sruthi-hasana684dbf0-76f1-4aca-825a-47b3d8bfe4be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sruthi-hasana684dbf0-76f1-4aca-825a-47b3d8bfe4be-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలతో అపజయాలను ఎదుర్కొంది. అలా కెరియర్ను కొంత కాలం పాటు అపజయాలతో కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీతో మొదటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం వీర సింహా రెడ్డి , వాల్టేరు వీరయ్య , హాయ్ నాన్న , సలార్ అనే నాలుగు సినిమాలతో పSruthi hasan{#}Gabbar Singh;Simha;Pawan Kalyan;Love Story;Chennai;Beautiful;Tollywood;Father;News;Heroine;Shruti Haasan;Lokesh;Lokesh Kanagaraj;Cinemaఅంత అయ్యాక అలాంటి పని చేసిన శృతిహాసన్.. ఈ నిర్ణయంతో ఆమెంటే భయం పుట్టాల్సిందేనా..?అంత అయ్యాక అలాంటి పని చేసిన శృతిహాసన్.. ఈ నిర్ణయంతో ఆమెంటే భయం పుట్టాల్సిందేనా..?Sruthi hasan{#}Gabbar Singh;Simha;Pawan Kalyan;Love Story;Chennai;Beautiful;Tollywood;Father;News;Heroine;Shruti Haasan;Lokesh;Lokesh Kanagaraj;CinemaFri, 25 Oct 2024 01:05:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలతో అపజయాలను ఎదుర్కొంది. అలా కెరియర్ను కొంత కాలం పాటు అపజయాలతో కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీతో మొదటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం వీర సింహా రెడ్డి , వాల్టేరు వీరయ్య , హాయ్ నాన్న , సలార్ అనే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి నాలుగు మూవీలలో కూడా మంచి విజయాలను అందుకుంది.

ఈ సంవత్సరం మాత్రం ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం అడవి శేషు హీరోగా శృతి హాసన్  డేకాయిట్ : ఏ లవ్ స్టోరీ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే చెన్నై స్టోరీ అనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యి కొంత భాగం పూర్తి అయిన తర్వాత ఈ మూవీ యూనిట్స్ తో కొన్ని విభేదాలు రావడంతో శృతి హాసన్ ఈ సినిమాల నుండి తప్పుకున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అడవి శేషు హీరోగా శృతి హాసన్ హీరోయిన్గా డెకాయిట్ : ఏ లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను కూడా మూవీ బృందం చాలా రోజుల క్రితం విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ ను కూడా శృతి హాసన్ పై మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుండి ఈమె తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శృతి హాసన్ , రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటిస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్రవంతి : పేరుకు యాంకర్.. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందాలు.. మరోసారి రెచ్చిపోయిందిగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>