MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroinsf95844d3-164d-45e4-9d91-0e28bb404964-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/heroinsf95844d3-164d-45e4-9d91-0e28bb404964-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలా స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చాక అనేక సినిమాలలో నటిస్తూ ఉండడం వల్ల కొన్ని సినిమాలు వరుసగా బోల్తా కొట్టడంతో వారి క్రేజ్ చాలా వరకు తగ్గుతుంది. అలాంటి వారు తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొంత మంది ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను మొదటి సినిమాతోనే సంపాదించుకున్న వారిలో కHeroins{#}BEAUTY;shyam;sree;marriage;Tollywood;Heroine;Industry;Telugu;Cinemaఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్.. తీరా చూస్తే అలాంటి పరిస్థితి..?ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్.. తీరా చూస్తే అలాంటి పరిస్థితి..?Heroins{#}BEAUTY;shyam;sree;marriage;Tollywood;Heroine;Industry;Telugu;CinemaFri, 25 Oct 2024 10:45:00 GMTసినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వారిలో కొంత మంది నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంటారు. అలా స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చాక అనేక సినిమాలలో నటిస్తూ ఉండడం వల్ల కొన్ని సినిమాలు వరుసగా బోల్తా కొట్టడంతో వారి క్రేజ్ చాలా వరకు తగ్గుతుంది. అలాంటి వారు తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొంత మంది ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను మొదటి సినిమాతోనే సంపాదించుకున్న వారిలో కృతి శెట్టి , శ్రీ లీలా ఈ మధ్య కాలంలో ముందు వరసలో ఉంటారు.

కృతి శెట్టి ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఓవర్ నైట్ లో ఈమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఇక ఉప్పెన మూవీ తర్వాత ఈమె శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలతో విజయాలను అందుకోవడంతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగింది. దానితో అవకాశాలు చాలా ఎక్కువ అయ్యాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వచ్చాయి. దానితో ఈమె క్రైజ్ చాలా వరకు తగ్గింది.

ఆఖరిగా ఈమె తెలుగులో మనమే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక పెళ్లి సందD అనే సినిమాతో శ్రీ లీలా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాతో ఈమెకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఈమెకు అదిరిపోయే రేంజ్ విజయాలు మాత్రం చాలా తక్కువ గానే దక్కాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సినిమా చూసి నటుడి చెంప పగలగొట్టిన మహిళ.. షాకింగ్ వీడియో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>