MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-aishwarya58002707-7967-4ca1-9205-3f75ea419598-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-aishwarya58002707-7967-4ca1-9205-3f75ea419598-415x250-IndiaHerald.jpgకొద్దిరోజులు ముందు ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ కూడా వార్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. అందం , అభినయంతో త‌నుకుంటూ ప్రతయ్య‌క‌ గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా ఎంతో పాపులర్ .. ఐశ్వర్య కు 14.3 మిలియన్ల మందికి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు.. కానీ ఐశ్వర్యరాయ్ ఇంస్టాగ్రామ్ లో కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి మీరెవరో కాదు.. ఆమె భర్త అభిషేక్ బచ్చన్ .. Aishwarya{#}Abhishek Bachchan;aishwarya;Husband;netizens;Instagram;bollywood;Heroineమత్తు కళ్ళతో మాయ చేసే ఐశ్వర్య ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఏకైక‌ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?మత్తు కళ్ళతో మాయ చేసే ఐశ్వర్య ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఏకైక‌ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?Aishwarya{#}Abhishek Bachchan;aishwarya;Husband;netizens;Instagram;bollywood;HeroineFri, 25 Oct 2024 15:13:00 GMTఒకప్పటి ప్రపంచ సుందరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకుంటారనే వార్తల తో గత కొన్ని రోజులు గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది . కొద్దిరోజులు ముందు ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారు అంటూ కూడా వార్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. అందం , అభినయంతో  త‌నుకుంటూ ప్రతయ్య‌క‌ గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య సోషల్ మీడియాలో కూడా ఎంతో పాపులర్ .. ఐశ్వర్య కు 14.3 మిలియన్ల మందికి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు.. కానీ ఐశ్వర్యరాయ్ ఇంస్టాగ్రామ్ లో కేవలం  ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతుంది. ఇంతకీ ఆ వ్యక్తి మీరెవరో కాదు.. ఆమె భర్త అభిషేక్ బచ్చన్ ..


ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ ను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతుంది ..  ఐశ్వర్యరాయ్ తన భర్త తో కలిసి కొన్ని ఫోటోలను కూడా గతంలో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఐశ్వర్య అక్టోబర్ 22న‌ తన తల్లి కుమార్తె ఆరాధ్యతో సహా తన కుటుంబంతో కజిన్ పుట్టినరోజు పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది .  ఈ ఫోటోల‌ను ఐశ్వర్యారాయ్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.. ఆ ఫోటోలు అభిషేక్ బచ్చన్  ఎక్కడ కనిపించలేదు .. దీంతో విడాకులు వార్తలకు మరింత బ‌లం చేకూర్చింది .


ఇక ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ 20 ఏప్రిల్ 2007న వివాహ బంధంతో ఏకమయ్యారు. పెళ్లయిన 4 సంవత్సరాల తరువాత, ఈ దంపతులకు ఆరాధ్య జన్మించింది. ఆరాధ్యకు 12 ఏళ్లు నిండాయి. ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ తన కూతురి ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ఎప్పుడూ తన తల్లితోనే కనిపిస్తుంది. కాగా ఆరాధ్యకు కూడా అమ్మ అందమే వచ్చిందని.. తను పక్కాగా హీరోయిన్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైసీపీ స్కెచ్..షర్మిలకు 16 నెలల జైలు శిక్ష?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>