Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/only-pushpa-is-the-last-hope-to-beat-this-unbeatable-record09d49946-3c48-4413-8b4f-f4644a4e38c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/only-pushpa-is-the-last-hope-to-beat-this-unbeatable-record09d49946-3c48-4413-8b4f-f4644a4e38c0-415x250-IndiaHerald.jpgసుకుమార్ అల్లు అర్జున్ ఈ కాంబో సినిమా అనగానే ఆడియన్స్ లో తారాస్థాయి అంచనాలు ఉంటాయి. ఐతే దానికి ఏమాత్రం తగ్గకుండానే పుష్ప 1 తీశారు. ఇప్పుడు పుష్ప 2 తో త్వరలో రాబోతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తన మాస్ యాక్టింగ్ తో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇన్నాళ్లకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వచ్చిందిPushpa 2 Allu Arjun{#}ala venkatapuram lo;Genre;Ala Vaikunthapurramloo;trivikram srinivas;Audience;Rajamouli;Allu Arjun;Mass;Yevaru;Kanna Lakshminarayana;sukumar;Telugu;India;Cinemaపుష్ప 2 తర్వాత పర్ఫెక్ట్ సెటప్..!పుష్ప 2 తర్వాత పర్ఫెక్ట్ సెటప్..!Pushpa 2 Allu Arjun{#}ala venkatapuram lo;Genre;Ala Vaikunthapurramloo;trivikram srinivas;Audience;Rajamouli;Allu Arjun;Mass;Yevaru;Kanna Lakshminarayana;sukumar;Telugu;India;CinemaFri, 25 Oct 2024 12:15:00 GMTసుకుమార్ అల్లు అర్జున్ ఈ కాంబో సినిమా అనగానే ఆడియన్స్ లో తారాస్థాయి అంచనాలు ఉంటాయి. ఐతే దానికి ఏమాత్రం తగ్గకుండానే పుష్ప 1 తీశారు. ఇప్పుడు పుష్ప 2 తో త్వరలో రాబోతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తన మాస్ యాక్టింగ్ తో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇన్నాళ్లకు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది. అది కూడా అల్లు అర్జున్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వల్ల అని చెప్పొచ్చు. అందుకే పుష్ప 2 లేట్ అయినా కూడా అంచనాలను మించి ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.

ఐతే పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాతో మరోసారి తన రియల్ స్టామినా చూపించనున్నాడు. అందుకే ఆఫ్టర్ పుష్ప 2 త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమా బిగ్గర్ దాన్ ఎనీ మూవీ అనేస్తున్నారు. రాజమౌళి కన్నా భారీగా త్రివిక్రం సినిమా ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే మాత్రం అల్లు అర్జున్ పేరు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వినిపిస్తుందని చెప్పొచ్చు.

త్రివిక్రం ఇప్పటివరకు తీసిన సినిమాల కన్నా ఇది చాలా భారీగా కొత్త జోనర్ లో ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ త్రివిక్రం కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు చేశారు. ఈ సినిమాలన్నీ కూఆ మంచి ఫలితాలను అందుకున్నాయి. అందుకే త్రివిక్రం తో అల్లు అర్జున్ అది కూడా భారీ బడ్జెట్ సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది. ఇంతకీ అసలు త్రివిక్రం ఏం కుక్ చేస్తున్నాడు. ఎవరు టచ్ చేయని జోనర్ అనే భారీ స్టేట్మెంట్ ఇచ్చారంటే తప్పకుండా సినిమా వేరే లెవెల్ ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది. మరి దాని లెక్క ఏంటన్నది సినిమా మొదలైనప్పుడు తెలుస్తుంది.
 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆన్ స్టాపబుల్ వాటికి అడ్డాగా మారనుందా.. వరుసగా అవే ఎపిసోడ్లు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>