MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aab2cf77aa-de81-4322-b7e2-d58bd9e2e4f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aab2cf77aa-de81-4322-b7e2-d58bd9e2e4f3-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పహద్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఈ మూవీ లో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ లో నటించిందిAa{#}Crush;Samantha;lion;Lion;anasuya bharadwaj;rao ramesh;sunil;Anasuya;sree;Director;Hero;Music;Allu Arjun;December;Cinemaఆ ప్రాబ్లం వల్ల పుష్ప 2 ను ఆ తేదీన విడుదల చేయలేదు.. ప్రొడ్యూసర్..?ఆ ప్రాబ్లం వల్ల పుష్ప 2 ను ఆ తేదీన విడుదల చేయలేదు.. ప్రొడ్యూసర్..?Aa{#}Crush;Samantha;lion;Lion;anasuya bharadwaj;rao ramesh;sunil;Anasuya;sree;Director;Hero;Music;Allu Arjun;December;CinemaFri, 25 Oct 2024 10:10:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పహద్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఈ మూవీ లో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.

మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 అనే సినిమాని రూపొందిస్తున్నారు. చాలా కాలం క్రితం ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు. ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే నిన్న ఈ మూవీ యూనిట్ విలేకరులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన కాకుండా అంతకంటే ఒక రోజు ముందుగా అనగా డిసెంబర్ 5 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఆగస్టు 15 వ తేదీన వాయిదా వేశాక ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయాలా అనే దానిపై పెద్ద స్థాయిలో చర్చలు జరిపాము. అందులో భాగంగా డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయాలి అనుకున్నాం. కానీ ఆ తేదీన లయన్ కింగ్ సినిమా విడుదల కానుంది. దానితో మల్టీప్లెక్స్ థియేటర్లలో స్క్రీన్స్ దొరకడం కష్టం అనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు డిసెంబర్ 6 వ తేదీన మూవీ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాం అని ఈ సినిమా నిర్మాత నవీన్ యెర్నేని చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సినిమా చూసి నటుడి చెంప పగలగొట్టిన మహిళ.. షాకింగ్ వీడియో?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>