Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-surya92d64839-68fc-4293-82b3-41ea80aa3665-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-surya92d64839-68fc-4293-82b3-41ea80aa3665-415x250-IndiaHerald.jpgతమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.. నటుడు సూర్యకు కేవలం తమిళ్ లోనే కాదు పాన్ వైడ్ భారీ పాపులరిటీ వుంది.. ఇక టాలీవుడ్ లో అయితే సూర్య కు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.. సూర్య సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.. ప్రస్తుతం సూర్య నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ కంగువా’ విడుదలకు సిద్ధం అయింది.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న ఎంతో గ్రాండ్ గా రిల#surya{#}Ishtam;Audience;Bobby Deol;surya sivakumar;Tamil;India;bollywood;Dussehra;Vijayadashami;Heroine;BEAUTY;Tollywood;Director;Hero;October;Cinemaసూర్య హైట్ పై ఆ బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్..?సూర్య హైట్ పై ఆ బాలీవుడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్..?#surya{#}Ishtam;Audience;Bobby Deol;surya sivakumar;Tamil;India;bollywood;Dussehra;Vijayadashami;Heroine;BEAUTY;Tollywood;Director;Hero;October;CinemaThu, 24 Oct 2024 15:58:00 GMTతమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.. నటుడు సూర్యకు కేవలం తమిళ్ లోనే కాదు పాన్ వైడ్ భారీ పాపులరిటీ వుంది.. ఇక టాలీవుడ్ లో అయితే సూర్య కు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.. సూర్య సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.. ప్రస్తుతం సూర్య నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ కంగువా’ విడుదలకు సిద్ధం అయింది.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.. అయితే ఈ సినిమాను ముందుగా దసరా కానుకగా అక్టోబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ అదే సమయానికి తలైవా రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమా కూడా ఉండటంతో రెండు సినిమాల మధ్య క్లాష్ ఇష్టం లేక సూర్య వెనక్కు తగ్గారు.. దీనితో ‘కంగువా’ సినిమా రిలీజ్ వాయిదా పడింది.. 

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్లో జోరు పెంచారు.. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.. బాలీవుడ్ స్టార్  బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బాబీ డియోల్ సూర్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు..కంగువా లో బాబీ డియోల్ తో ఫైట్ చేసేందుకు చాలా ధైర్యాన్ని కూడగట్టుకున్నట్లు సూర్య తెలిపారు..ఫిజికల్ గా ఆయన పెద్దగా ఉండటమే దీనికి కారణం అని సూర్య తెలిపారు.దీనిపై డియోల్ స్పందిస్తూ సూర్య తను ప్రస్తుతం వున్న ఎత్తుకంటే ఎక్కువ ఎత్తు ఉండాల్సిన అవసరం లేదు..ఎందుకంటే నటుడిగా ఆయన ఎవరికీ అందనంత ఎత్తులో వున్నారు అని డియోల్ తెలిపారు.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్, బాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>