MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rai-abhishek-bachchan-vikram-ponniyen-selvan-movie9d9f4522-3931-4b9d-85d8-3f86f21d642d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-rai-abhishek-bachchan-vikram-ponniyen-selvan-movie9d9f4522-3931-4b9d-85d8-3f86f21d642d-415x250-IndiaHerald.jpgఏంటి మనం వినేది నిజమేనా.. అన్ని కలిసొస్తే ఐశ్వర్య రాయ్ ఆ కోలీవుడ్ హీరో ఇంటికి భార్యగా వెళ్ళేదా.. ఇంతకీ ఐశ్వర్య రాయ్ ని పెళ్లాడాలనుకున్న ఆ తమిళ నటుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో రూమర్లకు కోదువే ఉండదు అన్నట్లు ఒక్కో హీరో హీరోయిన్ మీద పదులకొద్దీ ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడతాయి. ఆ హీరో ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారని, ఆ డైరెక్టర్ ఈ హీరోయిన్ మీద మోజు పడ్డారని,ఆ నిర్మాత ఈ అమ్మాయిని పెళ్లాడాలనుకున్నారు అంటూ ఇలా ఎన్నో రూమర్లు తెరమీద వినిపిస్తూనే ఉంటాయి. అయితే తెర మీద వినిAISHWARYA RAI; ABHISHEK BACHCHAN; VIKRAM; PONNIYEN SELVAN MOVIE{#}vikram;vivek;netizens;Kollywood;Fire;Hero Heroine;Prema Katha;aishwarya;Abhishek Bachchan;Salman Khan;producer;Producer;Tamil;marriage;Hero;Manam;Director;Yevaru;prema;Heroine;Love;Cinema;Newsఅన్ని బాగుంటే ఐశ్వర్య రాయ్ ఆ కోలీవుడ్ హీరోకి భార్యగా వెళ్లేదా.?అన్ని బాగుంటే ఐశ్వర్య రాయ్ ఆ కోలీవుడ్ హీరోకి భార్యగా వెళ్లేదా.?AISHWARYA RAI; ABHISHEK BACHCHAN; VIKRAM; PONNIYEN SELVAN MOVIE{#}vikram;vivek;netizens;Kollywood;Fire;Hero Heroine;Prema Katha;aishwarya;Abhishek Bachchan;Salman Khan;producer;Producer;Tamil;marriage;Hero;Manam;Director;Yevaru;prema;Heroine;Love;Cinema;NewsThu, 24 Oct 2024 10:42:00 GMTఏంటి మనం వినేది నిజమేనా.. అన్ని కలిసొస్తే ఐశ్వర్య రాయ్ ఆ కోలీవుడ్ హీరో ఇంటికి భార్యగా వెళ్ళేదా..  ఇంతకీ  ఐశ్వర్య రాయ్ ని పెళ్లాడాలనుకున్న ఆ తమిళ నటుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీలో రూమర్లకు కోదువే ఉండదు అన్నట్లు  ఒక్కో హీరో హీరోయిన్ మీద పదులకొద్దీ ఎఫైర్ వార్తలు చక్కర్లు కొడతాయి. ఆ హీరోహీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారని, ఆ డైరెక్టర్హీరోయిన్ మీద మోజు పడ్డారని,ఆ నిర్మాత ఈ అమ్మాయిని పెళ్లాడాలనుకున్నారు అంటూ ఇలా ఎన్నో రూమర్లు తెరమీద వినిపిస్తూనే ఉంటాయి. అయితే తెర మీద వినిపించేవన్నీ నిజాలు కావు.అలాగని అబద్ధాలు కూడా కావు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు వారిద్దరి మధ్య ఏదో ఒక మ్యాటర్ ఉంటేనే ఆ విషయం బయటకి పొక్కుతుంది.అయితే  ఐశ్వర్యరాయ్ మొదట సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది.కానీ వీరిద్దరి మధ్య బ్రేకప్ అవ్వడంతో వివేక్ ఒబేరాయ్ తో ప్రేమలో పడింది.

కానీ వారి మధ్య కూడా ఎక్కువ రోజులు ప్రేమ ఉండలేదు. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ తో ప్రేమాయణం ఆమె కెరీర్ ని మార్చేసింది. చివరికి వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరి విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఐశ్వర్య రాయ్ గనుక అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడకపోయి ఉంటే కచ్చితంగా ఆ తమిళ హీరో ఇంటికి భార్యగా వెళ్లేదట. ఇక ఆ హీరో ఎవరంటే..చియాన్ విక్రమ్.. ఈ విషయం విని చాలామంది షాక్ అయిపోతారు. అయితే చియాన్ విక్రమ్ రీసెంట్గా తంగలాన్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో  ఈ విషయాన్ని బయటపెట్టారు.నాకు ఐశ్వర్య రాయ్ కి మధ్య అసంపూర్ణ ప్రేమ కథ ఉంది. 

ఆమెకు పెళ్లవడంతో ఇది మధ్యలోనే ఎండ్ అయింది అన్నట్లుగా చియాన్ విక్రమ్ చెప్పారు. అయితే ఈయన మాటలు విన్న నెటిజన్స్ విక్రమ్ కూడా ఐశ్వర్యరాయ్ ని ప్రేమించారు కావచ్చు. అందుకే ఈ మాటలు మాట్లాడారు అని అంటున్నారు. అయితే ఐశ్వర్యరాయ్ తో విక్రమ్ రావణ్ అనే మూవీలో మొదట నటించారు.ఆ తర్వాత చాలా సంవత్సరాలకు పొన్నియన్ సెల్వన్ మూవీలో జత కట్టారు. ఇక తెర మీద వీరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అంటూ విక్రమ్ చెప్పుకొచ్చారు. అలా విక్రమ్ ఐశ్వర్య మీద తనకి ఉన్న ప్రేమని ఆ ఇంటర్వ్యూలో బయట పెట్టడంతో చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే విక్రమ్ ఇంటికి భార్యగా వచ్చేది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దేవర ఓటీటీ విషయంలో భారీ ట్విస్ట్.. ఆ భాషలో ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>