MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan9f33ea79-b871-4f97-ac44-a353b73a9f9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan9f33ea79-b871-4f97-ac44-a353b73a9f9e-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలోని రామ్ చరణ్ , సమంత నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలో వీరిద్దరి జోడి కి కూడాCharan{#}Pawan Kalyan;Amy Jackson;Rangasthalam;sukumar;Shruti Haasan;Samantha;rakul preet singh;Ram Charan Teja;Blockbuster hit;Box office;Cinemaరంగస్థలం కి ముందు చరణ్.. సమంత కాంబోలో అన్ని సినిమాలు మిస్ అయ్యాయా..?రంగస్థలం కి ముందు చరణ్.. సమంత కాంబోలో అన్ని సినిమాలు మిస్ అయ్యాయా..?Charan{#}Pawan Kalyan;Amy Jackson;Rangasthalam;sukumar;Shruti Haasan;Samantha;rakul preet singh;Ram Charan Teja;Blockbuster hit;Box office;CinemaThu, 24 Oct 2024 14:10:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే భారీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలోని రామ్ చరణ్ , సమంత నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలో వీరిద్దరి జోడి కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే రంగస్థలం మూవీ కంటే ముందే రామ్ చరణ్ , సమంత కాంబోలో రెండు సినిమాలు మిస్ అయినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలు ఏవి ..? ఎందుకు మిస్ అయ్యాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్ "ఎవడు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ , అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో శృతి హాసన్ పాత్ర కోసం మొదట సమంత ను అనుకున్నారట. కానీ ఈమె ఆ సమయంలో చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో శృతి హాసన్ ను ఈ మూవీ బృందం హీరోయిన్గా సెలెక్ట్ చేసుకుందట. ఇకపోతే రామ్ చరణ్ కొత్త కాలం క్రితం బ్రూస్ లీ అనే సినిమాలో హీరోగా నటించాడు. 

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో హీరోయిన్గా మొదట సమంత ను అనుకున్నారట. కానీ ఈమె ఆ సమయంలో కూడా చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో రకుల్ ను ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో హీరోయిన్గా ఎంచుకుందట. ఇలా రంగస్థలం కంటే ముందే ఎవడు , బ్రూస్ లీ సినిమాల్లో రామ్ చరణ్ తో నటించే అవకాశం వచ్చిన సమంత ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేసిందట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దేవర ఓటీటీ విషయంలో భారీ ట్విస్ట్.. ఆ భాషలో ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>