MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aab1b4549a-e0b1-443e-9208-1d9049b15642-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aab1b4549a-e0b1-443e-9208-1d9049b15642-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొంత కాలం క్రితం అలా వైకుంఠపురంలో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా 2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ వచ్Aa{#}Pooja Hegde;Allu Arjun;krishna;thaman s;trivikram srinivas;Makar Sakranti;January;Music;Industry;Blockbuster hit;Box office;Hero;Cinema;2020అలా వైకుంఠపురంలో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి ఎన్ని కలెక్షన్లను సాధించిందో తెలుసా..?అలా వైకుంఠపురంలో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి ఎన్ని కలెక్షన్లను సాధించిందో తెలుసా..?Aa{#}Pooja Hegde;Allu Arjun;krishna;thaman s;trivikram srinivas;Makar Sakranti;January;Music;Industry;Blockbuster hit;Box office;Hero;Cinema;2020Thu, 24 Oct 2024 09:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కొంత కాలం క్రితం అలా వైకుంఠపురంలో అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా 2020 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. మరి ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 44.88 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 18.27 కోట్లు , ఉత్తరాంధ్రలో 19.93 కోట్లు , ఈస్ట్ లో 11.44 కోట్లు , వెస్ట్ లో 8.96 కోట్లు , కృష్ణ లో 10.79 కోట్లు , గుంటూరులో 11.8 కోట్లు , నెల్లూరులో 4.72 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11.85 కోట్ల , ఓవర్ సీస్ లో 18.35 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి 160.37 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 160.37 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టి అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తట్టా బుట్టా సర్దేసిన రకుల్.. ఇక ఇంటికి పయనమేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>