MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/taraka88c2148-bf9d-401e-9aac-dddf191d0bc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/taraka88c2148-bf9d-401e-9aac-dddf191d0bc5-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఓ విషయంలో మాత్రం ఈయన అభిమానులు కాస్త డిసప్పాయింట్మెంట్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అదేమిటి అంటే ... ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ Tarak{#}prasanth;prashanth neel;Prasanth Neel;Prashant Kishor;Hero;Jr NTR;Industry;Blockbuster hit;NTR;Tollywood;Cinemaఆ రికార్డు కోసం ప్రశాంత్ నీల్ నీ నమ్ముకున్న తారక్ ఫ్యాన్స్.. ఈయన వారి కోరిక తీర్చగలడా..?ఆ రికార్డు కోసం ప్రశాంత్ నీల్ నీ నమ్ముకున్న తారక్ ఫ్యాన్స్.. ఈయన వారి కోరిక తీర్చగలడా..?Tarak{#}prasanth;prashanth neel;Prasanth Neel;Prashant Kishor;Hero;Jr NTR;Industry;Blockbuster hit;NTR;Tollywood;CinemaThu, 24 Oct 2024 12:35:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఓ విషయంలో మాత్రం ఈయన అభిమానులు కాస్త డిసప్పాయింట్మెంట్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అదేమిటి అంటే ... ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదు.

కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ "సింహాద్రి" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ టాక్ వచ్చింది. సూపర్ సాలిడ్ కలెక్షన్లు కూడా ఆ మూవీ కి వచ్చాయి. ఇక ఈ మూవీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ దగ్గరికి వెళ్లి ఆగిపోయింది. ఇక ఆ తర్వాత ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఒక్క ఇండస్ట్రీ హిట్ ను కూడా అందుకోలేకపోయాడు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ మరి కొంత కాలంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి ప్రశాంత్ నీల్ , ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాతో ఎన్టీఆర్ ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంటాడు అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రశాంత్ మూవీ తో ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ ను అందుకుంటాడో ... లేదో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దేవర ఓటీటీ విషయంలో భారీ ట్విస్ట్.. ఆ భాషలో ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>