MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntreddfb135-70c3-450a-a4f5-15155c500d50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntreddfb135-70c3-450a-a4f5-15155c500d50-415x250-IndiaHerald.jpgఅలాంటి అవకాశం వస్తే మిస్డ్ చేసుకోరు. అయితే కొన్ని కారణాల చేత అలాంటి అవకాశాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు మిస్ చేసుకుంది టాప్ హీరోయిన్ అలియా భట్. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అలియా భట్ కి ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం .. అంతకు మించిన గౌరవం కూడా.. NTR{#}Alia Bhatt;rashmika mandanna;RRR Movie;prashanth neel;Prasanth Neel;NTR;Jr NTR;Ishtam;Interview;bollywood;Ram Charan Teja;Heroine;Cinema;Indiaహమ్మయ్య..ఫైనల్లీ ఎన్టీఆర్ ఆ చిరకాల కోరిక నెరవేరబోతుందోచ్..ఇక నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఖుషీ..!హమ్మయ్య..ఫైనల్లీ ఎన్టీఆర్ ఆ చిరకాల కోరిక నెరవేరబోతుందోచ్..ఇక నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఖుషీ..!NTR{#}Alia Bhatt;rashmika mandanna;RRR Movie;prashanth neel;Prasanth Neel;NTR;Jr NTR;Ishtam;Interview;bollywood;Ram Charan Teja;Heroine;Cinema;IndiaThu, 24 Oct 2024 14:53:00 GMTజూనియర్ ఎన్టీఆర్ తో నటించాలి అని ప్రతి హీరోయిన్ కి ఉంటుంది . అలాంటి అవకాశం వస్తే మిస్డ్ చేసుకోరు. అయితే కొన్ని కారణాల చేత అలాంటి అవకాశాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు మిస్ చేసుకుంది టాప్ హీరోయిన్ అలియా భట్. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అలియా భట్ కి ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం .. అంతకు మించిన గౌరవం కూడా..


ఆ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకు వచ్చింది . రీసెంట్ గానే దేవర ప్రమోషన్స్ లో భాగంగా అలియా భట్ తారక్ ని ఇంటర్వ్యూ చేసింది . ఆ ఇంటర్వ్యూలో ఏకంగా తారక్ అడిగాడు అని "చుట్టూ మల్లె చుట్టేస్తుంది" సాంగ్ తెలుగులో పాడి మెస్ మరైజ్ చేసింది . దానికి సంబంధించిన వీడియో ఇంకా ట్రెండ్ అవుతుంది . అయితే అలియా భట్ తో నటించాలి అని తారక్ కి కూడా ఆశగా ఉండింది. ఫైనల్లీ ఆ కోరిక నెరవేరబోతుంది అంటూ తెలుస్తుంది.



మనకు తెలిసిందే త్వరలోనే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.  కాగా ఈ సినిమాలో రష్మిక మందన్నా మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . అయితే ఇప్పుడు ఈ సినిమాలో అలియాభట్ కూడా మరొక కీలక పాత్ర కోసం హీరోయిన్గా చూస్ చేసుకున్నారట . పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అలాంటి రేంజ్ బ్యూటీస్ అయితేనే బాగుంటారు అంటూ రష్మిక మందన్నాను .. అదేవిధంగా అలియా భట్ ను చూస్ చేసుకున్నారట . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూద్దాం మరి అలియాభట్ - ఎన్టీఆర్ ఈసారి స్క్రీన్ పై ఎలా మెప్పించబోతున్నారో. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా నటించింది ఆలియా భట్. అఫ్ కోర్స్ స్క్రీన్ టైమ్ తక్కువే అయినా అలియాభట్ పర్ఫామెన్స్ బాగుంది అంటూ మంచి మార్కులు దక్కించుకుంది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>