MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-chandramukhifef081ff-d8dc-4767-b6e0-5fdaa4baff67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-chandramukhifef081ff-d8dc-4767-b6e0-5fdaa4baff67-415x250-IndiaHerald.jpgఈ సినిమాపై అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మనం చూస్తున్నాం . ఇప్పటివరకు "రాజా సాబ్" నుంచి రిలీజ్ అయిన ఒక్కొక్క అప్డేట్ అభిమానులను ఆనంద పరచడమే కాకుండా సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మారుతి స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు . Chandramukhi{#}Chandramukhi;Horror;Box office;Manam;maruti;Genre;raja;Posters;India;Prabhas;Director;Cinemaఅదే నిజమైతే "చంద్రముఖీ" తరువాత "రాజా సాబ్" దే ఆ ఘనత.. గెట్ రెడీ రా రెబల్ ఫ్యాన్స్..!అదే నిజమైతే "చంద్రముఖీ" తరువాత "రాజా సాబ్" దే ఆ ఘనత.. గెట్ రెడీ రా రెబల్ ఫ్యాన్స్..!Chandramukhi{#}Chandramukhi;Horror;Box office;Manam;maruti;Genre;raja;Posters;India;Prabhas;Director;CinemaThu, 24 Oct 2024 17:11:00 GMTనిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి కొత్త కొత్త పోస్టర్స్ కొత్త కొత్త అప్డేట్స్ అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే . కాగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా "రాజా సాబ్". ఈ సినిమాపై అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మనం చూస్తున్నాం . ఇప్పటివరకు "రాజా సాబ్" నుంచి రిలీజ్ అయిన ఒక్కొక్క అప్డేట్ అభిమానులను ఆనంద పరచడమే కాకుండా సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది.  నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మారుతి స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు .


పియానో వాయిస్తూ ఉండగా ఒక బూతు బంగ్లాలోకి కెమెరా ని తీసుకెళ్లినట్లు చూపించి ..అక్కడ సడన్గా కొన్ని హారర్ ఎలిమెంట్స్ ను హైలెట్ చేసి ఒక సింహాసనంపై ఓ ముసలి వ్యక్తి కూర్చున్న విధంగా చూపిస్తాడు .చుట కాలుస్తూ కూర్చున్న ఆ ముసలి వ్యక్తి ఎవర్రా..? అని ఆలోచించే లోపే అది మన ప్రభాస్ అని తెలుసుకొని రెబల్ ఫ్యాన్స్ షాక్ అయిపోయారు . ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి ఒక ముసలిగెటప్ లో కనిపించలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే . మారుతి సినిమా కోసం ప్రభాస్ బిగ్ రిస్కే చేశాడు.



అయితే చంద్రముఖి సినిమా తర్వాత హర్రర్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎన్నో వచ్చాయి . కానీ చంద్రముఖిల ఏది భయపెట్టలేకపోయాయి . మరీ ముఖ్యంగా భవనంని హైలెట్ చేస్తూ ఎన్నో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు డైరెక్టర్ లు. కానీ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ దక్కించుకోలేకపోయింది . జనాలను ఆకట్టుకోలేకపోయింది . అయితే రాజా సాబ్ సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది అని చంద్రముఖిని మించి పోయే స్థాయిలోనే ఈ సినిమాను మారుతి డిజైన్ చేశాడు అని  ఒక్క వీడియో తోనే చెప్పేస్తున్నారు ఫ్యాన్స్.



ప్రేమ కథ చిత్రంతో హారర్ కామెడీని ఎలా హైలెట్ చేశాడో. ఈ సినిమాలో కూడా అంతకుమించిన రేంజ్ లోనే ప్రభాస్ ని చూపించబోతున్నాడని.. మరీ ముఖ్యంగా ఒక పాన్ ఇండియా స్టార్ ని దెయ్యంలా చూపించి హారర్ జోనర్ లో అలాంటి సినిమాను తెరకెక్కించడం రియల్లీ వెరీ వెరీ హాట్సాఫ్ మ్యాటర్ అంటూ ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు . చంద్రముఖి సినిమా తర్వాత అలాంటి క్రేజీ రికార్డ్స్ బద్దలు కొట్టడానికి రాజా సాబ్ రెడీగా ఉంది అంటూ రెబెల్ ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు . అయితే కొంతమంది రెబల్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ముసలిగెటప్ లో కనిపించడం అస్సలు నచ్చలేదు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>