MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kasthuri-nagarjuna-gruhalakshmi-serial462f510b-3ac9-4240-8f73-7f55a9a92f5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kasthuri-nagarjuna-gruhalakshmi-serial462f510b-3ac9-4240-8f73-7f55a9a92f5f-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. ఈ వరల్డ్ లో బతకాలంటే తప్పనిసరిగా నటన టాలెంట్ తో పాటు ఎంతో ధైర్యం ఉండాలి. ఈ గ్లామర్ ఫీల్డ్ లో మంచి ఎంత ముందుకు వెళ్తుందో దాని వెనుక చెడు దానికి రెట్టింపు రేట్లు మనపై దాడి చేస్తుంది. దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్లిన వాళ్లే ఈ ఇండస్ట్రీలో రాణించ గలుగుతారు. అలా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు పడి నిలదొక్కుకున్న నటీమణుల్లో నటి కస్తూరి ఒకరు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించింది. 1991లో అతావున్ కోయిలే మూవీ ద్వారా కోలKASTHURI; NAGARJUNA; GRUHALAKSHMI SERIAL{#}kasthuri;london;Kollywood;Tollywood;House;Father;Cinema;marriage;Heroineముసలాడితో ఎఫైర్.. లగ్జరీ ఇల్లు గిఫ్ట్.. నాగార్జున హీరోయిన్ సంచలనం.?ముసలాడితో ఎఫైర్.. లగ్జరీ ఇల్లు గిఫ్ట్.. నాగార్జున హీరోయిన్ సంచలనం.?KASTHURI; NAGARJUNA; GRUHALAKSHMI SERIAL{#}kasthuri;london;Kollywood;Tollywood;House;Father;Cinema;marriage;HeroineThu, 24 Oct 2024 19:37:00 GMT సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం.  ఈ వరల్డ్ లో బతకాలంటే తప్పనిసరిగా నటన టాలెంట్ తో పాటు ఎంతో ధైర్యం ఉండాలి.  ఈ గ్లామర్ ఫీల్డ్ లో మంచి ఎంత ముందుకు వెళ్తుందో దాని వెనుక చెడు దానికి రెట్టింపు రేట్లు మనపై దాడి చేస్తుంది. దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్లిన వాళ్లే ఈ ఇండస్ట్రీలో రాణించ గలుగుతారు.  అలా ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు పడి నిలదొక్కుకున్న నటీమణుల్లో నటి కస్తూరి ఒకరు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించింది.  1991లో అతావున్ కోయిలే మూవీ ద్వారా కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె దాదాపు మూడున్నర దశాబ్దాల నుంచి తమిళ,కన్నడ, తెలుగు,మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాలు నటించింది. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే హీరోయిన్ గా ఆమె ఆఫర్లు తగ్గిన తర్వాత  సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అమ్మ, అక్క వదిన ఇలా పాత్రలు చేస్తూ చాలా బిజీ యాక్టర్ అయింది.  

కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా కీలకమైన పాత్రల్లో చేసింది. అలా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఆమె నటన టాలెంట్ తో అందరి మన్ననలు పొందుతోంది. ఇలా ఐదు పదుల వయసులో కూడా ఎంతో హాట్ గా చిన్న పిల్లల కనిపించే కస్తూరి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఈమె కేవలం సినిమాలే కాకుండా ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా పలుమార్లు గల మెత్తింది. అలాంటి కస్తూరి తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ తొలినాళ్లలో తనపై వచ్చిన రూమర్ల గురించి  భయంకరమైన కామెంట్స్ చేసింది.

తను తమిళనాడుకు చెందినటువంటి ఒక 60 ఏళ్ల  వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నారని, తాను నాకు లండన్ లో ఇల్లు కొనిెట్టారనే పుకార్లు వినిపించాయి. ఆ పుకార్లకు నేను భయపడి ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నా తండ్రి అండగా నిలిచి నువ్వు ఇంట్లో ఉంటే తప్పు చేసిన దానిలా అనుకుంటారు.బయటకు వెళ్లి నువ్వేంటో నిరూపించుకోమని ధైర్యం ఇచ్చాడు. అలా బయటకు వచ్చి అదంతా అబద్ధమని నిరూపించుకోగలిగాను. నా తల్లి మాత్రం ఆ రూమర్ కు విపరీతంగా భయపడి అప్పటినుంచి సంబంధాలు వెతికి సరిగ్గా రెండు సంవత్సరాలు లోపే నా పెళ్లి చేసింది అని కస్తూరి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నటి తులసి తో ఎఫైర్ పై.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్ ఫ్రెండ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>