MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-unstoppable-ab75ad44-44b0-46e8-9e12-d791d525cd57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-unstoppable-ab75ad44-44b0-46e8-9e12-d791d525cd57-415x250-IndiaHerald.jpgకానీ ఏమైందో ఏమో కానీ లాస్ట్ మినిట్ లో ఎపిసోడ్ ని పోస్ట్ పోన్ చేస్తూ చంద్రబాబు నాయుడుతో సరికొత్త ఎపిసోడ్ ని షూట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి . ఇంకా బాగా వైరల్ కూడా అయ్యాయి. కాగా ఇప్పుడు తెరపైకి మరో కొత్త ట్వీస్ట్ వచ్చింది. సెకండ్ ఎపిసోడ్ అయినా సరే బన్నీ ది టెలికాస్ట్ చేస్తారు ఏం అని హ్యూజ్ ఆశలు పెట్టుకున్నారు బన్నీ ఫ్యాన్స్. కానీ అది లేనట్లు తెలుస్తుంది . Unstoppable {#}CBN;Episode;Ishtam;Legend;Allu Aravind;Interview;Allu Arjun;kalyan;surya sivakumar;Hero;Balakrishna;producer;Producer;Director;Cinemaరాను రాను అంటున్న.. సూర్యని బలవంతంగా అన్ స్టాపబుల్ షోకి రప్పించింది ఆయనేనా..? ఎందుకంటే..?రాను రాను అంటున్న.. సూర్యని బలవంతంగా అన్ స్టాపబుల్ షోకి రప్పించింది ఆయనేనా..? ఎందుకంటే..?Unstoppable {#}CBN;Episode;Ishtam;Legend;Allu Aravind;Interview;Allu Arjun;kalyan;surya sivakumar;Hero;Balakrishna;producer;Producer;Director;CinemaThu, 24 Oct 2024 13:46:00 GMTప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బాలయ్య హౌస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి మాట్లాడుకుంటున్నారు . దానికి కారణం బన్నీ అని చెప్పాలి . బన్నీ - పవన్ కళ్యాణ్ మధ్య వచ్చిన మనస్పర్ధలు ఫ్యాన్స్ కి కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతున్నాయి . ఎలాగైనా సరే అన్ స్టాపబుల్ షోలో బన్నీ చేత వాటికి క్లారిటీ ఇప్పించాలి అంటూ తెగ తాపత్రయ పడిపోయాడు అల్లు అరవింద్. దానికి సంబంధించిన షూట్ ని కూడా కంప్లీట్ చేశారు .


కానీ ఏమైందో ఏమో కానీ లాస్ట్ మినిట్ లో ఎపిసోడ్ ని పోస్ట్ పోన్ చేస్తూ చంద్రబాబు నాయుడుతో సరికొత్త ఎపిసోడ్ ని షూట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి . ఇంకా బాగా వైరల్ కూడా అయ్యాయి. కాగా ఇప్పుడు తెరపైకి మరో కొత్త ట్వీస్ట్ వచ్చింది. సెకండ్ ఎపిసోడ్ అయినా సరే బన్నీ ది టెలికాస్ట్ చేస్తారు ఏం అని హ్యూజ్ ఆశలు పెట్టుకున్నారు బన్నీ ఫ్యాన్స్. కానీ అది లేనట్లు తెలుస్తుంది .



అన్ స్టాపబుల్ షో కి సెకండ్  గెస్ట్ గా సూర్యును ఇన్వైట్ చేశారట . దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతూ ఉందట.  అంతేకాదు సాధారణంగా సూర్య ఇలాంటి షోస్ కి రావడానికి ఇష్టపడడు . ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ..టాక్ షోస్ లో పాల్గొనడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించాడు . అయినా సరే సూర్యకి ఇష్టం లేకపోయినా బలవంతంగా కంగువా మూవీ డైరెక్టర్ ఈ షో కి పంపించారట.



దానికి తగ్గట్టు అల్లు అరవింద్ కూడా సూర్యను బాగా ఇబ్బంది పెట్టేసాడట.  పొద్దుకు 16 సార్లు కాల్ చేస్తూ షో కి రావాలి రావాలి అంటూ రిక్వెస్ట్ చేయడంతో ఇక డైరెక్టర్ మాట ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట కాదనలేక సూర్య అన్ స్టాపబుల్ కి రావడానికి ఒప్పుకున్నారట . కగువ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే సూర్య అన్ స్టాపబుల్ కి గెస్ట్ గా వచ్చారట.  దీనికి సంబంధించిన ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కాబోతోంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య లాంటి లెజెండ్ స్టార్ హీరో మరొక స్టార్ హీరో సూర్య ఇంటర్వ్యూ .. వామ్మో ఎన్నెన్ని విషయాలు బయటపడిపోతాయో ..వాటి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దేవర ఓటీటీ విషయంలో భారీ ట్విస్ట్.. ఆ భాషలో ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>