MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarak234fe156-1a2b-4309-8382-392c9bd14c19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tarak234fe156-1a2b-4309-8382-392c9bd14c19-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. దానికి ప్రధాన కారణం ఆర్ ఆర్ ఆర్ మూవీ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ స్థాయి క్రేజ్ తెలుగులో మాత్రమే ఉండేది. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయ్యి భారీ విజయం సాధించడం , అందులో తారక్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయనకు ఈ సినిమాతో గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. దానితో ఈయన నటించిన సినిమాలను పాన్ ఇండియా Tarak{#}war;India;Hindi;Telugu;prashanth neel;Prasanth Neel;Jr NTR;Cinemaనాలుగేళ్లుగా రికార్డుల మూత మోగిస్తున్న తారక్.. ఇప్పట్లో ఆపడం కష్టమేనా..?నాలుగేళ్లుగా రికార్డుల మూత మోగిస్తున్న తారక్.. ఇప్పట్లో ఆపడం కష్టమేనా..?Tarak{#}war;India;Hindi;Telugu;prashanth neel;Prasanth Neel;Jr NTR;CinemaThu, 24 Oct 2024 13:05:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. దానికి ప్రధాన కారణం ఆర్ ఆర్ ఆర్ మూవీ కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ స్థాయి క్రేజ్ తెలుగులో మాత్రమే ఉండేది. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయ్యి భారీ విజయం సాధించడం , అందులో తారక్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయనకు ఈ సినిమాతో గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. దానితో ఈయన నటించిన సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు.

ఈయన కూడా తెలుగు తో పాటు ఇతర భాష సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇకపోతే ఆర్ ఆర్ ఆర్ సినిమా అనేక రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తారక్ చాలా కాలం గ్యాప్ తీసుకొని మరి దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. అలాగే ఇప్పటికి కూడా స్టడీగా కలెక్షన్లను రాబడుతుంది. దానితో ఈ మూవీ 600 కోట్ల మైలురాయిని అందుకునే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి మొదలు పెడితే దేవర వరకు తారక్ ఎన్నో కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తూ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే తారక్ ప్రస్తుతం హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి రెడీగా ఉన్నాడు. వీటి తరువాత దేవర 2 మూవీ ని స్టార్ట్ చేస్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

దేవర ఓటీటీ విషయంలో భారీ ట్విస్ట్.. ఆ భాషలో ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>