MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mokshgna7dee538a-d4f6-47da-81b5-3621c8ebc9e5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mokshgna7dee538a-d4f6-47da-81b5-3621c8ebc9e5-415x250-IndiaHerald.jpgనందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ వార్త కోసం నందమూరి అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇక వారు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. బాలయ్య తన కుమారుడిని ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేస్తూ పోస్ట్ చేశారు. mokshgna{#}Ram Gopal Varma;prasanth varma;vamsi;Varasudu;sithara;BEAUTY;producer;Producer;Blockbuster hit;Success;Girl;Darsakudu;Director;bollywood;Balakrishna;Cinema;News;Dussehra;Vijayadashami;Tollywood;Heroineసీనియర్ హీరోయిన్ డాటర్ తో మోక్షజ్ఞ రొమాన్స్ ?సీనియర్ హీరోయిన్ డాటర్ తో మోక్షజ్ఞ రొమాన్స్ ?mokshgna{#}Ram Gopal Varma;prasanth varma;vamsi;Varasudu;sithara;BEAUTY;producer;Producer;Blockbuster hit;Success;Girl;Darsakudu;Director;bollywood;Balakrishna;Cinema;News;Dussehra;Vijayadashami;Tollywood;HeroineThu, 24 Oct 2024 15:19:00 GMTవర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. బాలయ్య తన కుమారుడిని ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేస్తూ పోస్ట్ చేశారు.


ఈ చిత్రానికి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ సిని నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నారు. మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ పవర్ ఫుల్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాని సిద్ధం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.



అయితే ఈ సినిమాకి అంతా సిద్ధం చేసినప్పటికీ మోక్షజ్ఞ సరసన హీరోయిన్గా నటించే అమ్మాయి ఎవరు అనే విషయంపై రోజుకో వార్తా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందులో ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ కూతురు రషా తడాని హీరోయిన్గా చెయనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ప్రశాంత్ వర్మ సినిమా కోసం ఆడిషన్స్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. దీంతో త్వరలోనే చిత్ర యూనిట్ తో షూటింగ్ లో భాగం కాబోతుందని బాలయ్య అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


గతంలో మోక్షజ్ఞ సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తుందని పలు రకాల వార్తలు బలంగానే వినిపించాయి. కానీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఈ వార్తలపై స్పందించలేదు. మరి ఈ సినిమాలో రషా హీరోయిన్గా చేస్తుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే సంవత్సరం దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాలయ్య బాబు ఫిక్స్ అయ్యారట. మరి ఈ సినిమాతో మోక్షజ్ఞ సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. అంతేకాకుండా బాలయ్య బాబును మించి మోక్షజ్ఞ నటించాలని నందమూరి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>