MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-senior-heroine620718be-64c8-46ac-a3cb-d40e67ccaf89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-senior-heroine620718be-64c8-46ac-a3cb-d40e67ccaf89-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తెలుగు తమిళం లో వరుస‌ సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ సీనియర్ బ్యూటీ .. తర్వాత పెళ్లి చేసుకు ని సినిమాల కు దూరమైంది .. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న నదియా.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది . ప్రభాస్ కు తల్లి పాత్ర లో నటించి తెలుగు ప్రేక్షకుల ను మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో మరోసారి టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా గడుపుతుంది. senior heroine{#}Mirchi;Attharintiki Daredi;krishnam raju;Film Industry;Pawan Kalyan;marriage;Prabhas;Telugu;Audience;BEAUTY;Tollywoodఆ సీనియర్ హీరోయిన్ కూతుర్లు మామూలుగా లేరుగా.. అందంతోనే సెగలు పుట్టిస్తున్నారుగా..!ఆ సీనియర్ హీరోయిన్ కూతుర్లు మామూలుగా లేరుగా.. అందంతోనే సెగలు పుట్టిస్తున్నారుగా..!senior heroine{#}Mirchi;Attharintiki Daredi;krishnam raju;Film Industry;Pawan Kalyan;marriage;Prabhas;Telugu;Audience;BEAUTY;TollywoodThu, 24 Oct 2024 16:32:00 GMT మన సౌత్ చిత్ర పరిశ్రమ లో అనుకుంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీనియర్ హీరోయిన్ల లో నదియా కూడా ఒకరు . ఒకప్పుడు తెలుగు తమిళం లో వరుస‌ సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ సీనియర్ బ్యూటీ .. తర్వాత పెళ్లి చేసుకు ని సినిమాల కు దూరమైంది .. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న నదియా.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది .  ప్రభాస్ కు తల్లి పాత్ర లో నటించి తెలుగు ప్రేక్షకుల ను మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో మరోసారి టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా గడుపుతుంది.


అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన అత్తారింటికి దారేది సినిమా లో పవన్ అత్త పాత్రలో నటించిన నదియా .. ఈ సినిమాకు గాను ఆమె నంది అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో మరింత క్రేజ్ ను పెంచుకుంది . అలా వరుస ఆఫర్స్ రావడంతో త‌ల్లి పాత్రలే కాకుండా నెగిటివ్ , సీరియస్ రోల్స్ లో కూడా  నటిస్తుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టు గా  బిజీగా కొనసాగుతుంది . అయితే ఇప్పుడు తాజా గా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్గా ఉండే నదియా ఫ్యామిలీ ఫోటోలు వైరల్ గా మారాయి .. అందులో ఆమె కూతుర్లు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారారు.


త‌ల్లి పాత్రలు పోషిస్తున్న నదియా.. ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. అలాగే ఆమె కూతుళ్లు కూడా తరగని అందంతో కట్టిపడేస్తున్నారు. ఇంతకీ నదియా కూతుళ్లను ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నయి. ఆ ఫోటోలలో ఇద్దరు కూతుర్లు తల్లిని మించిపోయే అందంతో సెగ‌లు రేపుతున్నారు. త్వరలోనే హీరోయిన్గా కూడా వీళ్లు అడుగుపెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శోభన్ బాబుకు జయలలిత మధ్య ఏం జరిగింది.. నిజంగానే వీరికి కూతురు పుట్టిందా.. ? అసలు నిజం ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>