MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teaswani-madivada-bikini-movie-social-media97dd94c3-984e-43c1-bc9a-c350116d86a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teaswani-madivada-bikini-movie-social-media97dd94c3-984e-43c1-bc9a-c350116d86a9-415x250-IndiaHerald.jpgతెలుగమ్మాయిగా తేజస్విని మదివాడ మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటించిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించిన ఈ అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అయితే ఇటీవలే ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్న తేజస్వి మదివాడ చాలా హాట్ గా కనిపించి అందరిని అలరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో అర్థమయిందా అరుణ్ కుమార్-2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.తాజాగా అందుకు సంబంధించి ట్రైలర్ కూడా లాంచ్ కావడం జరిగింది. అయితే ఈ ట్రైలర్లTEASWANI MADIVADA;BIKINI;MOVIE;SOCIAL MEDIA{#}tejaswi madivada;Army;House;Heroine;bollywoodవామ్మో: బికినీ అందాలతో వేడి పుట్టిస్తున్న తెలుగు హీరోయిన్..!వామ్మో: బికినీ అందాలతో వేడి పుట్టిస్తున్న తెలుగు హీరోయిన్..!TEASWANI MADIVADA;BIKINI;MOVIE;SOCIAL MEDIA{#}tejaswi madivada;Army;House;Heroine;bollywoodWed, 23 Oct 2024 12:01:11 GMTతెలుగమ్మాయిగా తేజస్విని మదివాడ మొదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాలలో నటించిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో బిగ్బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో నటించిన ఈ అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అయితే ఇటీవలే ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్న తేజస్వి మదివాడ చాలా హాట్ గా కనిపించి అందరిని అలరించింది. ప్రస్తుతం ఈమె చేతిలో అర్థమయిందా అరుణ్ కుమార్-2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.తాజాగా అందుకు సంబంధించి ట్రైలర్ కూడా లాంచ్ కావడం జరిగింది.


అయితే ఈ ట్రైలర్లో తేజస్వీ బికినీ వేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల బికినీ ఫోటోలను కూడా షేర్ చేసి సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తున్న తేజస్వి బికినీ వేయడం పైన.. ఒక యాంకర్ ఈమెను ప్రశ్నించగా మీరు బికినీలో ఫిట్నెస్ గా కనిపించడానికి ఏమైనా చేశారా అని ప్రశ్నించగా పలు విషయాలు తెలిపింది తేజస్వి.. తేజస్వి మాట్లాడుతూ ఆర్మీ సినిమాలకు మేరీ కొయ్ వంటి సినిమాలకే బాడీ పెంచాల్సి ఉంటుంది మిగిలిన వారందరికీ కూడా అవసరం లేదని తెలిపింది.



అయితే ప్రతి యాక్టర్ కి కూడా అందంగా ఉండడం ఫిట్నెస్ బాడీని మెయింటైన్ చేయడం అవసరం ఉన్నప్పటికీ స్క్రీన్ లో చాలా నార్మల్ గా కనిపించడానికి ఇష్టపడతారని తెలిపింది. చిన్న యాక్టర్ నుంచి పెద్ద యాక్టర్ వరకు ప్రతి ఒక్కరు కష్టపడతారని తెలిపింది తేజస్వి. ఇలా మొదటిసారి తనకు అవకాశం వచ్చింది తానేంటో నిరూపించుకోవడానికి చేశానని తెలిపింది. ఈ స్క్రిప్ట్ తాను రాయలేదని.. తనకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పటికీ తాను ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేదాన్ని అంటూ తెలిపింది అలా డ్రెస్ వేసుకుంటే బాగుండాలి అనుకున్నాను.. అందుకే మొదటిసారి తాను బికినీ వేసుకున్నాను ఇదే తనకు చాలా గొప్ప అనుభూతి అంటూ తెలిపింది.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బొత్స‌కు ద‌ర్శ‌నాల‌పై చంద్ర‌బాబు ఫైర్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>