MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anumpam-kher-wife-kiran-khar-marrigef82c3ec4-bb23-4fd0-b1b7-40f75513aa88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anumpam-kher-wife-kiran-khar-marrigef82c3ec4-bb23-4fd0-b1b7-40f75513aa88-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చాలా కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు సినిమాలలో కూడా ఈ మధ్య నటిస్తూ ఉన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు అనుపమ్ ఖేర్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ్ ఖేర్ కిరణ్తో పెళ్లి పైన పలు రకాల ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. గతంలో కిరణ్ కు గౌతమ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందని ఆమె వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదంటూ తెలిపారు అనుపమ్ ఖేర్. కాలేజీ రోజుల్లోనే కిరోణ్ తన సీనియర్ అని సుమారుగా 12 ఏళ్ల క్రితమే నుంచే ఫ్ANUMPAM KHER;WIFE;KIRAN KHAR;MARRIGE{#}gautham new;gautham;sathish;Anupam Kher;kiran;Girl;Wife;marriage;Teluguఅనుపమ్ ఖేర్.. రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా..?అనుపమ్ ఖేర్.. రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం అదేనా..?ANUMPAM KHER;WIFE;KIRAN KHAR;MARRIGE{#}gautham new;gautham;sathish;Anupam Kher;kiran;Girl;Wife;marriage;TeluguWed, 23 Oct 2024 13:58:00 GMTబాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చాలా కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు సినిమాలలో కూడా ఈ మధ్య నటిస్తూ ఉన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉంటారు అనుపమ్ ఖేర్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ్ ఖేర్ కిరణ్తో పెళ్లి పైన పలు రకాల ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. గతంలో కిరణ్ కు గౌతమ్ అనే  వ్యక్తితో పెళ్లి జరిగిందని ఆమె వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నదంటూ తెలిపారు అనుపమ్ ఖేర్.



కాలేజీ రోజుల్లోనే కిరోణ్ తన సీనియర్ అని సుమారుగా 12 ఏళ్ల క్రితమే నుంచే ఫ్రెండ్స్ గా ఉండే వాళ్లమే చదువులో ఆమె ఎప్పుడూ కూడా ఫస్ట్ గొప్ప నటి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా చదువు పూర్తి అయిన తర్వాత సినిమాలలో రాణించాలని తాను ముంబైకి వచ్చేసానని తెలిపారు. అలా ప్రారంభంలోని ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని ఆ సమయంలోనే కిరోణ్ కు గౌతమ్ అని వ్యక్తితో వివాహం జరిగిందని తెలిపారు. వివాహమైనప్పటికీ కూడా ఆమె ముంబైలోనే ఉండేదని.. అప్పుడప్పుడు తనతో పాటుగా సతీష్ కౌశిక్ అనే ఫ్రెండ్ వారి ఇంటికి వెళ్లి భోంచేసేవాళ్ళము  అని తెలిపారు.


అయితే తమ ఇబ్బందులు తెలిసి ఆమె కొంత మేరకు తమకు డబ్బు సహాయం కూడా చేసేదని తెలిపారు.ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకు వైవాహిక బంధంలో చాలా సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు అనుపమ్ ఖేర్. తాను ఒక అమ్మాయి వల్లే ఒక చేదు అనుభవాన్ని చూశాను దీంతో మా మధ్య స్నేహం ప్రేమగా మారిపోయిందని అదే పెళ్లి వరకు కారణమయ్యిందని తెలిపారు. నటిగా సినీ ప్రియలకు కిరోణ్ రావు బాగా తెలుసు రాజకీయాలలో కూడా ఎంపీగా పని చేశారని తెలిపారు. అయితే అనుపమ్ ఖేర్ మొదటి భార్య మధుమాలతి 1979లో వివాహం చేసుకున్నప్పటికీ అదే ఏడాది విడిపోయారు.. ఆ తర్వాత మళ్లీ కిరోణ్ ను 1985ల వివాహం చేసుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభుదేవా : అర్థగంటలో కొరియోగ్రఫీ చేసి నేషనల్ అవార్డు ఎగరేసుకేళ్ళాడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>