MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/you-have-to-believe-the-cutout-chiru-special-wishes-for-darlingf938cc16-1075-44a3-b88f-47b4a10e0e7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/you-have-to-believe-the-cutout-chiru-special-wishes-for-darlingf938cc16-1075-44a3-b88f-47b4a10e0e7c-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలుగు సినీ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. 2002 ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. తను నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్టును అందుకొని ఆ తరువాత వర్షం, చత్రపతి, బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంటూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు ఈ స్టార్ హీరో. ఇలా వరుస సినిమాలు చేస్తూ గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపుtollywood{#}Prashant Kishor;Mister;Mirchi;Love;prasanth;Chiranjeevi;Blockbuster hit;media;Eshwar;raja;vijay kumar naidu;Bahubali;Hanu Raghavapudi;India;Darling;Prabhas;Telugu;Hero;Cinemaఆ కటౌట్ చూసి నమ్మెయ్యాలి.. డార్లింగ్ కి చిరు స్పెషల్ విషెస్..ఆ కటౌట్ చూసి నమ్మెయ్యాలి.. డార్లింగ్ కి చిరు స్పెషల్ విషెస్..tollywood{#}Prashant Kishor;Mister;Mirchi;Love;prasanth;Chiranjeevi;Blockbuster hit;media;Eshwar;raja;vijay kumar naidu;Bahubali;Hanu Raghavapudi;India;Darling;Prabhas;Telugu;Hero;CinemaWed, 23 Oct 2024 13:55:09 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలుగు సినీ ప్రేమికులకు సుపరిచితమైన పేరు. 2002 ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. తను నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్టును అందుకొని ఆ తరువాత వర్షం, చత్రపతి, బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంటూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు ఈ స్టార్ హీరో. ఇలా వరుస సినిమాలు చేస్తూ  గుర్తింపును తెచ్చుకున్న ప్రభాస్  ఆ తర్వాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తర్వాత సలార్, కల్కి 2898 ఏడి సినిమాతో భారీ ఘన విజయాన్ని అందుకున్నాడు. 

బాహుబలి 2, కల్కి 2898 ఏడి సినిమాలతో రెండు సార్లు థౌసండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ది రాజా సబ్ సినిమాతో పాటుగా హను రాఘవపూడి దర్శకత్వంలో హీరో గా నటిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమాల కోసం సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాడు ప్రభాస్. కాగా ది రాజా సబ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇక ఇది కాసేపు పక్కన పెడితే ఈరోజు (అక్టోబర్ 23న) ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు పుట్టినరోజు విషెష్ చెబుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ప్రభాస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కాగా 'ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్. అతను ప్రేమించే పద్దతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్' లవ్ యూ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
" style="height: 357px;">



 'అందరి డార్లింగ్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మీరు నటుడిగానే కాకుండా మీ వ్యక్తిత్వంతో లక్షలాది మందిలో స్పూర్తినింపారు. ఈ ఏడాది కూడా మీరు బాక్సాఫీస్ విజయాలతో సందడి చేయాలని కోరుకుంటున్నాను'.. అంటూ ట్వీట్ చేశారు ప్రశాంత్ వర్మ.
" style="height: 957px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వచ్చే సంవత్సరం అయినా ఈ బ్యూటీలు జనాల ముందుకు వస్తారా.. స్టార్ హీరోయిన్స్.. ప్రస్తుతం ఇలా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>