MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-daughters-marraige1d888729-9145-4c11-83f3-d9870a40111e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mega-daughters-marraige1d888729-9145-4c11-83f3-d9870a40111e-415x250-IndiaHerald.jpgఅయితే ఇలాంటి మెగా ఫ్యామిలీలో ఆడపడుచుల విషయంలో మాత్రం ఎప్పుడు ట్రోల్లింగ్ అవుతూనే ఉంటుంది. మెగాస్టార్ కూతుర్లు సుస్మిత , శ్రీజ , అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇలా వీరి పెళ్లిలు విడాకుల విషయం లో ఎప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ చులకన అవుతూ వస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు రెండో భర్త కు కూడా దూరంగా ఉంటుంది. అలాగే నాగబాబు కూతురు నిహారిక కూడా 2017లో చైతన్యను పెళ్లి చేస్తుంది . mega daughters marraige{#}niharika konidela;Deputy Chief Minister;God Father;Chiranjeevi;Andhra Pradesh;kalyan;Nagababu;Ram Charan Teja;Tollywood;Hero;marriageఆ అవుట్ డేటెడ్ హీరోతో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు..!ఆ అవుట్ డేటెడ్ హీరోతో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు..!mega daughters marraige{#}niharika konidela;Deputy Chief Minister;God Father;Chiranjeevi;Andhra Pradesh;kalyan;Nagababu;Ram Charan Teja;Tollywood;Hero;marriageWed, 23 Oct 2024 11:32:07 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. మెగాస్టార్ చిరంజీవి ఎటు వంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగి టాలీవుడ్ కే గాడ్ ఫాదర్ గా ఉన్నాడు. ఇక చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. మెగా ఫ్యామిలీ క్రేజ్ ను మరో ఎత్తుకు పెంచి రాజకీయాల్లో కూడా నెంబర్ వన్ గా నిలిచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా పాన్ ఇండియ‌ హీరోగా దూసుకుపోతున్నాడు.
 

అయితే ఇలాంటి మెగా ఫ్యామిలీలో ఆడపడుచుల విషయంలో మాత్రం ఎప్పుడు ట్రోల్లింగ్ అవుతూనే ఉంటుంది. మెగాస్టార్ కూతుర్లు సుస్మిత , శ్రీజ , అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇలా వీరి పెళ్లిలు విడాకుల విషయం లో ఎప్పుడు సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ చులకన అవుతూ వస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు రెండో భర్త కు కూడా దూరంగా ఉంటుంది. అలాగే నాగబాబు కూతురు నిహారిక కూడా 2017లో చైతన్యను పెళ్లి చేస్తుంది . కానీ అనుకొన్నీ కార‌ణ‌ల‌తో 2022లో విడాకులు తీసుకున్నారు. ఇలా ఈ కుటుంబంలో ఆడపడుచులకు పెళ్లిళ్లు కలిసి రావడం లేదు.

 

ఇప్పుడు మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ టాలీవుడ్ అవుట్ డేటెడ్ హీరోని మెగా కుటుంబం అల్లుడుగా చేసుకోవడానికి రెడీ అయిందట. ఇప్పటికే ఆ కుటుంబంతో మెగా హీరోలకు మంచి సానిహిత్యం ఉంది. ఆ కారణంగానే ఆ హీరోను అల్లుడుగా చేసుకోవడానికి అంగీకరించారట.  ఇంతకీ ఈ మెగా కుటుంబంలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు మాత్రం బయటికి రావటం లేదు. అలాగే ఆ హీరో పేరును కూడా బయటకు చెప్పడం లేదు ఇక త్వరలోనే మంచి రోజు చూసుకుని ఈ పెళ్లిపై అధికార ప్ర‌క‌ట‌న‌ చేస్తారని కూడా అంటున్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ హీరోయిన్ దెబ్బకి ఫీజులు ఎగిరిపోయాయిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>