MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rajini97b71a2a-5125-4e26-b549-a6990dde4584-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rajini97b71a2a-5125-4e26-b549-a6990dde4584-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు తలపతి విజయ్ కొంత కాలం క్రితం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. విజయ ఈ.మూవీ లో ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. వెంకత్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా స్నేహ నటించగా , కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాకRajini{#}Variar;Rajani kanth;choudary actor;shankar;Joseph Vijay;rana daggubati;Allu Sneha;Box office;Music;October;Tamil;Cinema;Father;Heroసేమ్ టాక్ కానీ రజిని మీద విజయ్ పై చేయి సాధించాడా..?సేమ్ టాక్ కానీ రజిని మీద విజయ్ పై చేయి సాధించాడా..?Rajini{#}Variar;Rajani kanth;choudary actor;shankar;Joseph Vijay;rana daggubati;Allu Sneha;Box office;Music;October;Tamil;Cinema;Father;HeroWed, 23 Oct 2024 18:25:00 GMTతమిళ నటుడు తలపతి విజయ్ కొంత కాలం క్రితం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. విజయ ఈ.మూవీ లో ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. వెంకత్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా స్నేహ నటించగా , కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల ఆయన మొదటి రోజే మిక్స్డ్ వచ్చింది. దానితో ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలక్షన్లను వసూలు కష్టం అని చాలా మంది భావించారు. కానీ ఈ సినిమా ప్రపంచవ్వ్యాప్తంగా చాలా ఏరియాల్లో తక్కువ కలెక్షన్లనే వసూలు చేసిన తమిళ నాడు ఏరియాలో భారీ కలక్షన్లను వసూలు చేసింది.

దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా వెట్టయన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. టీ జే జ్ఞానవెల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దగ్గుపాటి రానా ,  అమితా బచ్చన్ , ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రాలలో నటించారు. మంజు వారియర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ అక్టోబర్ 10 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు కూడా మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ మాత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో చరణ్ ఫాన్స్ కి డిసప్పాయింట్మెంట్ మిగలనుందా.. ఆయన వల్ల కావట్లేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>