TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigg-boss-naga-manikanta-serial-offers-star-maa8cfc75d8-62c5-445b-a172-04b43123ade3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/bigg-boss-naga-manikanta-serial-offers-star-maa8cfc75d8-62c5-445b-a172-04b43123ade3-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ షో ప్రస్తుతం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. దారుణమైన రేటింగ్ కూడా రావడంతో పాటుగా కంటెస్టెంట్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అందుకే పాత కంటెస్టెంట్లను సైతం హౌస్ లోకి తీసుకువచ్చారు. దీంతో కొంతమేరకు రేటింగ్ పరంగా బాగానే ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. అయితే ఏడో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నాగమణికంఠ మొదటి రోజు నుంచి తనకు ఏది చేయాలనుకుంటున్నారు ఆ పనిని చేస్తూ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. దీంతో చాలామంది నాగమణికంఠ డ్రామాలు ఆడుతున్నారనే విధంగా వార్తలు కూడా వినిపించాయి. అBIGG BOSS NAGA MANIKANTA;SERIAL ;OFFERS;STAR MAA{#}naga;prasanth;you tube;Star maa;Prashant Kishor;Audience;Interview;House;Newsటీవీ: ఎలిమినేషన్ అయినా నాగమణికంఠకు బంపర్ ఆఫర్..!టీవీ: ఎలిమినేషన్ అయినా నాగమణికంఠకు బంపర్ ఆఫర్..!BIGG BOSS NAGA MANIKANTA;SERIAL ;OFFERS;STAR MAA{#}naga;prasanth;you tube;Star maa;Prashant Kishor;Audience;Interview;House;NewsWed, 23 Oct 2024 02:00:00 GMTబిగ్ బాస్ షో ప్రస్తుతం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. దారుణమైన రేటింగ్ కూడా రావడంతో పాటుగా కంటెస్టెంట్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. అందుకే పాత కంటెస్టెంట్లను సైతం హౌస్ లోకి తీసుకువచ్చారు. దీంతో కొంతమేరకు రేటింగ్ పరంగా బాగానే ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. అయితే ఏడో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నాగమణికంఠ మొదటి రోజు నుంచి తనకు ఏది చేయాలనుకుంటున్నారు ఆ పనిని చేస్తూ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. దీంతో చాలామంది నాగమణికంఠ డ్రామాలు ఆడుతున్నారనే విధంగా వార్తలు కూడా వినిపించాయి.




అయితే మణికంఠ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకునే వారు కాదు ఖచ్చితంగా హౌస్ లో ఉంటే టాప్ త్రీ వరకైనా వెళ్లేవారని తెలియజేస్తూ ఉంటారు. బిగ్బాస్ హౌస్ లోకి వచ్చే ముందు నాగ మణికంఠ ఎవరికి తెలియకపోయినా హౌస్ లో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా సంపాదించుకున్నారు. చాలామంది హౌస్ నుంచి నాగమణికంఠ బయటికి రావడంతో ఇంటర్వ్యూ కోసం పలు రకాల యూట్యూబ్ చానల్స్ కూడా క్యూ కడుతున్నాయి. గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం చాలామంది ఎలా చూశారో ఇప్పుడు నాగమణికంఠ ఇంటర్వ్యూ కోసం అలా ఎదురుచూస్తున్నారట.


అయితే నాగమణికంఠ కూడా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూనే ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారట. తాజాగా ఇప్పుడు నాగ మణికంఠకు ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం త్వరలోనే స్టార్ మా చానల్స్ లో మొదలయ్యే సీరియల్లో హీరోగా నటించే అవకాశం సంపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా కొన్ని రకాల సీరియల్స్ లో నటించిన నాగమణికంఠ గుర్తింపు రాలేదు కానీ హౌస్ లో నుంచి బయటికి వచ్చి హీరోగా నటించే అవకాశం రావడంతో కచ్చితంగా నాగమణికంఠ కెరియర్ మలుపు తిరుగుతుందనే విధంగా అభిమానులు నమ్ముతున్నారు. ఇవే కాకుండా పలు రకాల షోలలో కూడా కనిపించేలా అవకాశాలు వస్తున్నాయట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎదవలకంటూ...ఐఫా అవార్డ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గుభాయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>