MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-------bc2c21d9-da11-422b-9582-1350633efe6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-------bc2c21d9-da11-422b-9582-1350633efe6d-415x250-IndiaHerald.jpgఅల్లు వారసుడు అల్లు అర్జున్ గురించి జనాలకు పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం బన్నీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప 2 - ది రూల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్'కు కొనసాగింపుగా రానుండడంతో దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అల్లు ఫాన్స్. కాగా ఈ క్రేజీ సీక్వెల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. 1000 కోట్లకు పైగా బిజినెస్ తో ఆల్ టైం రికార్డ్ సృష్టించినట్లుగా చెబుతున్నారు. దీంతో మా బన్నీ సిఅల్లు అర్జున్ {#}sukumar;RRR Movie;Audio;Army;Varasudu;Rajamouli;Arjun;RRR;Chitram;Allu Arjun;News;media;Cinemaఅల్లు అర్జున్ ఏకంగా రాజమౌళినే టార్గెట్ చేశాడా?అల్లు అర్జున్ ఏకంగా రాజమౌళినే టార్గెట్ చేశాడా?అల్లు అర్జున్ {#}sukumar;RRR Movie;Audio;Army;Varasudu;Rajamouli;Arjun;RRR;Chitram;Allu Arjun;News;media;CinemaWed, 23 Oct 2024 11:30:00 GMTఅల్లు వారసుడు అల్లు అర్జున్ గురించి జనాలకు పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం బన్నీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప 2 - ది రూల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్'కు కొనసాగింపుగా రానుండడంతో దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అల్లు ఫాన్స్. కాగా ఈ క్రేజీ సీక్వెల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. 1000 కోట్లకు పైగా బిజినెస్ తో ఆల్ టైం రికార్డ్ సృష్టించినట్లుగా చెబుతున్నారు. దీంతో మా బన్నీ సింగల్ హేండుతో రాజమౌళి రికార్డులను చెరిపేస్తాడని అల్లు ఆర్మీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇండియన్ సినిమాలో చరిత్రలోనే ఇప్పటి వరకు ఎస్.ఎస్ రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్లిన వారు లేరు. బాక్సాఫీస్ వద్ద నాన్ - ఎస్ఎస్ఆర్ రికార్డులు పెడుతున్నారు తప్పితే, జక్కన్న రికార్డులను క్రాస్ చెయ్యాలనే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు అనడంలో ఆటోసయోక్తి లేదు. ఎందుకంటే, ఆయన నెలకొల్పిన బెంచ్ మార్క్ అలాంటిది. సరిగ్గా ఏడేళ్ల క్రితం 'బాహుబలి 2'తో క్రియేట్ చేసిన హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. అదేవిధంగా rrr చిత్రంతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసారు. అయితే ఇప్పుడు ఆ రికార్డ్స్ కి ముప్పు వాటిల్లనుందనే వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఏకంగా రాజమౌళినే టార్గెట్ చేశాడా? అనే మాటలు వినబడుతున్నాయి. అవును, 'పుష్ప 2' ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లకు పైగా జరిగిందనే వార్తలు రావడంతో, అభిమానులు రాజమౌళి సినిమాలతో కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. బన్నీ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్.. రాజమౌళి థియేట్రికల్ వాల్యుయేషన్ కంటే ఎక్కువ ఉందని అల్లు ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్' సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 480 కోట్ల వరకూ అమ్ముడయ్యాయి. డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలిసి దాదాపు రూ. 900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న లెక్కల ప్రకారం, రూ.1065 కోట్లతో 'పుష్ప 2' ప్రీరిలీజ్ బిజినెస్ rrr గణాంకాలను క్రాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి రికార్డులను అల్లు అర్జున్ అధిగమించారని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ హీరోయిన్ దెబ్బకి ఫీజులు ఎగిరిపోయాయిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>