MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rashmika4b1e6876-d148-4621-a63e-684b469d12f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rashmika4b1e6876-d148-4621-a63e-684b469d12f4-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాని చేయాలో అనే దాని కంటే కూడా ఏ సినిమాను రిజెక్ట్ చేయాలో అనేది బాగా తెలిసిన వారే ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదుగుతూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో రష్మిక మందన , పూజా హెగ్డే కూడా ఉంటారు. రష్మిక మందన ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటే , పూజ హెగ్డే మాత్రం ఈ మధ్య కాలంలో వరుస అపజాలను అందుకుంటుRashmika{#}Pooja Hegde;rashmika mandanna;Joseph Vijay;Tamil;Pawan Kalyan;Chiranjeevi;Tollywood;Heroine;Box office;Cinemaరష్మిక రిజెక్ట్ చేసిన మూవీల్లో నటించి కెరియర్నే రిస్క్ లో పడేసుకున్న బ్యూటీ..?రష్మిక రిజెక్ట్ చేసిన మూవీల్లో నటించి కెరియర్నే రిస్క్ లో పడేసుకున్న బ్యూటీ..?Rashmika{#}Pooja Hegde;rashmika mandanna;Joseph Vijay;Tamil;Pawan Kalyan;Chiranjeevi;Tollywood;Heroine;Box office;CinemaWed, 23 Oct 2024 15:30:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాని చేయాలో అనే దాని కంటే కూడా ఏ సినిమాను రిజెక్ట్ చేయాలో అనేది బాగా తెలిసిన వారే ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదుగుతూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయి ఉన్న హీరోయిన్లుగా కొనసాగుతున్న వారిలో రష్మిక మందన , పూజా హెగ్డే కూడా ఉంటారు. రష్మిక మందన ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తూ ఉంటే , పూజ హెగ్డే మాత్రం ఈ మధ్య కాలంలో వరుస అపజాలను అందుకుంటుంది. కొంత కాలం క్రితం రష్మిక మందన ఓ రెండు సినిమాలను రిజెక్ట్ చేయగా ఆ రెండు మూవీలను పూజా హెగ్డే ఓకే చేసింది. ఇక ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వాటి ద్వారా రష్మిక ఫ్లాప్ ల నుండి తప్పించుకోగా పూజా హెగ్డే మాత్రం ఫ్లాప్ లను అందుకుంది. ఆ సినిమాలేవి అనే వివరాలను తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. ఈ మూవీ లో పూజా హెగ్డే పాత్ర కోసం మొదట రష్మిక ను సంప్రదించగా ఆమె ఆ ఆఫర్ నీ రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత పూజా హెగ్డే ను ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. తమిళ నటుడు విజయ్ కొంత కాలం క్రితం బీస్ట్ అనే మూవీలో హీరోగా నటించగా ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం మొదట రష్మిక కే వచ్చిందట. ఈమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇక దానితో పూజా హెగ్డే ను ఈ మూవీ బృందం వారు హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ ఫ్లాప్ అయ్యింది. అలా రష్మిక రిజెక్ట్ చేసిన రెండు మూవీలలో పూజా హెగ్డే నటించి ప్లాపులను అందుకున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ ప్రజలకు ఫ్రీ సిలిండర్ల విషయంలో భారీ షాక్.. ఈ నిబంధనతో ఇబ్బందేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>