Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj4c5bcd8e-77ef-4e17-8481-6fd5bde323cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj4c5bcd8e-77ef-4e17-8481-6fd5bde323cc-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారే అంశమే. సాధారణంగా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ డిసైడ్ అయ్యేది కేవలం ఆయా నటీనటుల సక్సెస్ ను బట్టి. వరుసగా సూపర్ హిట్లు దక్కాయి అంటే చాలు అటు పారితోషికం కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. అదే వరుస ప్లాపులు వస్తే ఇక హీరోలు కూడా తక్కువ పారితోషకం డిమాండ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం హీరోలు భారీగా పారితోషకం తీసుకుంటూ నిర్మాతలకు నష్టాలు రావడానికి కారణం అవుతున్నారు. భారీగా పారితోషకం కారణంగా అటు సినిమా బడ్జెట్ పెరిగిprakash raj{#}Prakash Raj;vegetable market;Success;Hero;Cinemaఅతనో క్యారెక్టర్ ఆర్టిస్ట్.. కానీ కోట్లు తిరిగిచ్చేసి హీరో అయ్యాడు?అతనో క్యారెక్టర్ ఆర్టిస్ట్.. కానీ కోట్లు తిరిగిచ్చేసి హీరో అయ్యాడు?prakash raj{#}Prakash Raj;vegetable market;Success;Hero;CinemaWed, 23 Oct 2024 10:45:00 GMTసినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గా మారే అంశమే. సాధారణంగా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ డిసైడ్ అయ్యేది కేవలం ఆయా నటీనటుల సక్సెస్ ను బట్టి. వరుసగా సూపర్ హిట్లు దక్కాయి అంటే చాలు అటు పారితోషికం కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. అదే వరుస ప్లాపులు వస్తే ఇక హీరోలు కూడా తక్కువ పారితోషకం డిమాండ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం హీరోలు భారీగా పారితోషకం తీసుకుంటూ నిర్మాతలకు నష్టాలు రావడానికి కారణం అవుతున్నారు. భారీగా పారితోషకం కారణంగా అటు సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది.


 దీంతో ఇక ఆయా హీరోలకు అంత పెద్ద మార్కెట్ లేకపోవడం కొన్ని కొన్ని సార్లు అంచనాలను అందుకోలేక సినిమా ఫ్లాప్ అవడంతో నిర్మాతలకు భారీగా నష్టాలు మిగులుతున్నాయి. ఇలాంటి సమయంలో కొంతమంది హీరోలు పెద్ద మనసు చాటుకుని ఏకంగా తమ పారితోషికాన్ని మళ్లీ తిరిగి ఇచ్చేయడం చేస్తున్నారు. అలాగైనా కనీసం నిర్మాతలకు వచ్చే నష్టాల్లో కొంత మొత్తాన్ని పూడ్చాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు ఇలా ఎంతోమంది హీరోలు సినిమా ఫ్లాప్ అయినప్పుడు పారితోషకాన్ని  తిరిగి ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. అయితే హీరోలు ఇవ్వడం ఇప్పటివరకు చూసాం. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా పారితోషికను తిరిగి ఇవ్వడం మాత్రం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.


 ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న ప్రకాష్ రాజ్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు తన పారితోషకాన్ని తిరిగిచ్చాడు. సినిమా ఫ్లాప్ అయింది నిర్మాతలకు నష్టాలు వచ్చాయి అంటే చాలు ఏకంగా ఆ సినిమా కోసం కేటాయించిన డేట్స్ గురించి కూడా ఆలోచించకుండా పారితోషకాన్ని మొత్తం తిరిగి ఇస్తూ ఉంటాడట ప్రకాష్ రాజ్. ఇలా హీరోలు మాత్రమే కాదు ప్రకాష్ రాజ్ కూడా పారితోషకాన్ని తిరిగి ఇవ్వడం అంటే అది నిజంగా గొప్ప విషయం అంటూ అభిమానులు కూడా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నో ఈగో.. నో కాంట్రవర్సీ.. కటౌట్ కే వందల కోట్లు.. అది ప్రభాస్ రేంజ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>