MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajasaab-movie-update-hdb-prabhas-motion-poster47f4de09-5e42-4908-88ef-b4c0a6c30364-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajasaab-movie-update-hdb-prabhas-motion-poster47f4de09-5e42-4908-88ef-b4c0a6c30364-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ మారుతి దర్శకత్వంతో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం రాజా సాబ్. పీపుల్ మీడియ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం రెండు పోస్టర్ల తోనే హైప్ పెంచేసుకున్న రాజా సాబ్ ఈ రోజున ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ కి సంబంధించి ఒక వీడియోను కూడా చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మొదటి నుంచి హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ మారుతి. ఇందులో ప్రభాస్ కు జోడిగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ , రిద్ది కుమార్ వంటి వారు హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నాRAJASAAB;MOVIE;UPDATE;HDB PRABHAS;MOTION POSTER{#}malavika new;maruti;nidhi;riddhi kumar;Horror;Chitram;Posters;Yevaru;Population;raja;Director;Heroine;India;Prabhas;Cinemaరాజా సాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్.. సరి కొత్తగా ప్రభాస్..!రాజా సాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్.. సరి కొత్తగా ప్రభాస్..!RAJASAAB;MOVIE;UPDATE;HDB PRABHAS;MOTION POSTER{#}malavika new;maruti;nidhi;riddhi kumar;Horror;Chitram;Posters;Yevaru;Population;raja;Director;Heroine;India;Prabhas;CinemaWed, 23 Oct 2024 14:53:00 GMTడైరెక్టర్ మారుతి దర్శకత్వంతో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా  తెరకెక్కిస్తున్న చిత్రం రాజా సాబ్. పీపుల్ మీడియ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కేవలం రెండు పోస్టర్ల తోనే హైప్ పెంచేసుకున్న రాజా సాబ్ ఈ రోజున ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ కి సంబంధించి ఒక వీడియోను కూడా చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మొదటి నుంచి హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ మారుతి.



ఇందులో ప్రభాస్ కు జోడిగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ , రిద్ది కుమార్ వంటి వారు హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. రాజా సాబ్ సినిమా నుంచి మోషన్ పోస్టర్ని రిలీజ్ చేయగా ఇందులో ప్రభాస్ ని చూసిన వారందరూ కూడా షాక్ గురవుతున్నారు.. రాజా సాబ్ మోషన్ పోస్టర్ వీడియో విషయానికి వస్తే.. మొదట ఒక దట్టమైన అడవిని భయంకరంగా చూపిస్తూ ఉంటారు అలా ఒక ఆకు రాలిపోయి పియానో మీద పడుతుంది. అది దట్టమైన అడవిలో ఉన్నట్టుగా చూపించారు. ఆ పియానో కొంచెం ముందు ఎవరు వ్యక్తి నిలబడినట్టుగా చూపించారు. ముఖమంతా కప్పేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉండగా.. సడన్గా తిరిగినప్పుడు పెద్ద చెయ్యి వచ్చి అడ్డుపడుతుంది. అయితే ఒక రకంగా ప్రభాస్ ఉన్నట్టుగానే కనిపించారు



ఇక ఆ వెంటనే ఒక పెద్ద బూతు బంగ్లాని చూపించడం జరిగింది. ఇందులో ప్రభాస్ సిగరెట్ కాల్చుకుంటూ స్టైల్గా చైర్ లో కూర్చుని ఉంటారు. అయితే ఆ చైర్ రివర్స్లో కూడా కనిపిస్తూ కిందన మరో ప్రభాస్ ఫోటో కనిపిస్తుంది. ఈ మోషన్ పోస్టర్లో ప్రభాస్ ఏజ్ బార్ వ్యక్తిగా చూపించడంతో అభిమానులు కాస్త నిరాశతో కూడినట్లుగా తెలియజేస్తున్నారు. మరి కొంతమందిని సరికొత్తగా ప్రభాస్ కనిపిస్తున్నారంటు తెలుపుతున్నారు..బిజిఎం మాత్రం అదిరిపోయేలా ఉన్నది.. చివరిలో హర్రర్ ఇస్ ది న్యూ హ్యూమర్ అనే టైటిల్ ని చూపించారు. మరి మోషన్ పోస్టర్తో అభిమానులను నిరాశపరిచిన డైరెక్టర్ మారుతి మరి సినిమాను ఎలా తీసి ఉంటారో చూడాలి మరి.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రష్మిక రిజెక్ట్ చేసిన మూవీల్లో నటించి కెరియర్నే రిస్క్ లో పడేసుకున్న బ్యూటీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>